40.1 C
India
Friday, May 3, 2024
More

    బాచుపల్లి షూటింగ్ లో బాలయ్య

    Date:

    Balakrishna anil ravipudi movie shooting happening at bachupally
    Balakrishna anil ravipudi movie shooting happening at bachupally

    నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 8 న ఈ సినిమా ప్రారంభం కాగా 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. బాలయ్య పై పలు యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు అనిల్ రావిపూడి.

    ఇక ఈరోజు బాచుపల్లిలో బాలయ్య షూటింగ్ జరుగుతుండగా హీరోయిన్ శ్రీ లీల కూడా పాల్గొంది. ఈ చిత్రంలో శ్రీ లీల బాలయ్య కూతురుగా నటిస్తున్న విషయం తెలిసిందే. తండ్రీ కూతురు సెంటిమెంట్ తో పాటుగా అద్భుతమైన యాక్షన్ కూడా మేళవించి ఈ చిత్ర కథ రూపొందించాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రంలో సరికొత్త బాలయ్యని చూస్తారని అంటున్నాడు అనిల్ రావిపూడి.

    Share post:

    More like this
    Related

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Samarasimha Reddy : మార్చి 2న సమరసింహారెడ్డి మళ్లీ విడుదల

    Samarasimha Reddy Re Release : బాలక్రిష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో...

    Balayya Viral Video : దళితుడిని కొడుతున్న బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో

    Balayya Viral Video : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీనంగా కనిపిస్తున్నాయి....

    Balayya Vs Kodali Nani : ‘కొడాలి’పై బాలయ్య.. బాబు టార్గెట్ అదే!

    Balayya Vs Kodali Nani : కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని....