30 C
India
Sunday, July 7, 2024
More

    Prabhas : ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ రికార్డులు బద్దలు..

    Date:

    Prabhas
    Prabhas

    Prabhas : కల్కి సినిమా మొదటి రోజు కలెక్షన్లు 190 కోట్ల వరకు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ హిరోగా నటించిన ఈ మూవీ బాలీవుడ్ స్టార్ హిరో షారూఖ్ ఖాన్ రికార్డులను తిరగరాసింది. షారూక్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు రికార్డుల వర్షం కురిపించాయి. మొత్తం 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించాయి. అయితే జవాన్ మొదటి రోజు కలెక్షన్ 125 కోట్లు కాగా.. పఠాన్ మూవీ 106 కోట్లు కలెక్షన్లు చేసింది.

    అయితే కల్కి 2898 ఏడీ మాత్రం మొదటి రోజే ఇండియాలో 95 కోట్లు, హిందీలో 24 కోట్లు, ఓవర్సీస్ లో 65 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. గత పదేళ్ల కాలంలో ఖాన్ ల సినిమాలు ఎక్కువగా విడుదల కావడం లేదు. అయినా ఇంత పెద్ద స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. ప్రభాస్ నటించిన ఈ సినిమా ఒక్క రోజులోదాదాపు 190 కోట్ల రూపాయలు కలెక్షన్లు ఖాన్ సినిమాలు విదేశాల్లో విడుదల కావడం చాలా అరుదు.

    ప్రభాస్ నటించిన ఈ సినిమా ఒక్క రోజులో 180 కోట్ల రూపాయలు రాబట్టి బాలీవుడ్ లో పెద్ద సూపర్ స్టార్ లను వెనక్కి నెట్టింది. కల్కి 2898 AD సినిమా కలెక్షన్లతో ప్రభాస్ తన రికార్డును తానే బద్దలు కొట్టుకుని రికార్డు సృష్టించాడు. సాహో, సలార్ లాంటి చిత్రాల తొలి రోజు కలెక్షన్లను కల్కి బీట్ చేసి.. రికార్డులు బద్దలు కొట్టింది.

    తన సొంత సినిమా బాహుబలి రికార్డును డార్లింగ్ దాటలేకపోయాడు. బాహుబలి 2 విడుదలైన మొదటి రోజున రూ. 217 కోట్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పగా.. ట్రిపుల్ ఆర్ మూవీ ఓపెనింగ్ డేనే 223 కోట్లతో దాని రికార్డులను బద్దలు కొట్టింది. మొత్తం మీద కల్కి రికార్డు బ్రేక్ దిశగా సాగిపోతుంది. ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా మూవీ రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు.

    Share post:

    More like this
    Related

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని...

    Hyderabad : కేవ్ పబ్.. గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి

    Hyderabad : హైదరాబాద్ రాయదుర్గం కేవ్ పబ్ కేసులో కొత్త విషయాలు...

    YCP Ex MLA : వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు

    YCP Ex MLA : వైసీపీ నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే...

    Salman Khan : అనంత్ అంబానీ సంగీత్ ఈవెంట్‌లో సల్మాన్ స్టెప్పులు.. రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడంటే?

    Salman Khan : ఆసియా కుభేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nag Ashwin : కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ ఆన్సర్ ఇదే

    Nag Ashwin : కల్కి భారీ విజయంతో నాగ్ అశ్విన్ ఇండియా...

    Nag Ashwin : నాగ్ అశ్విన్ ఫేవరెట్ నటులు వారే.. అందులో ప్రభాస్ లేడుగా..?

    Nag Ashwin : సెంటిమెంట్ లేనిది ఏదీ నిలబడదు. అలాంటివి నమ్మం...

    Vijay – Rashmika : రౌడీబాయ్‌కి జోడీగా మరోసారి నేషనల్ క్రష్.. ఖుష్ లో ఫ్యాన్స్..

    Vijay Devarakonda - Rashmika : సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...