35 C
India
Saturday, May 4, 2024
More

    హీరో పై చెప్పు విసిరిన అభిమాని

    Date:

    puneet rajkumar fan throws slipper on hero darshan
    puneet rajkumar fan throws slipper on hero darshan

    కన్నడ హీరో దర్శన్ పై పునీత్ రాజ్ కుమార్ అభిమాని చెప్పు విసిరిన సంఘటన కలకలం సృష్టించింది. ఈ సంచలన సంఘటన కర్ణాటకలో జరిగింది. కన్నడ స్టార్ హీరో దర్శన్ తాజాగా తన సినిమా ప్రమోషన్ కోసం హొస్పెట వెళ్ళాడు. కాగా అక్కడకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. తనని చూడటానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో పునీత్ రాజ్ కుమార్ అభిమాని ఒకరు చెప్పు విసిరాడు. సరిగ్గా అది దర్శన్ కు తగిలింది దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

    దర్శన్ కు భద్రత కల్పిస్తున్న పోలీసులు వెంటనే అతడ్ని పట్టుకున్నారు. అయితే అతడ్ని వదిలి వేయాలని , ఓ చిన్న సంఘటన ఇది కాబట్టి దీన్ని పెద్దది చేయొద్దు అని చెప్పాడట. ఇక ఈ సంఘటన పునీత్ రాజ్ కుమార్ అన్న శివరాజ్ కుమార్ కు తెలియడంతో చాలా బాధపడ్డాడు. ఇలాంటి సంఘటనలు మంచివి కావని హితువు పలికాడు. అంతేకాదు ఓ వీడీయో కూడా విడుదల చేసాడు.

    దర్శన్ జీవితం సాఫీగా సాగడం లేదు. ఇప్పటికే పలు వివాదాలు ఈ హీరోను చుట్టుముట్టాయి. గత ఏడాది పునీత్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే పునీత్ రాజ్ కుమార్ పై అనవసరమైన వ్యాఖ్యలు చేసాడని దర్శన్ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు పునీత్ అభిమానులు. కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన చనిపోయినప్పటికీ అభిమానం మాత్రం తగ్గలేదు.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…దర్శనానికి 24 గంటల సమయం

      తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. మెట్ల మార్గం., రోడ్డు మార్గం...

    Ayodhya-Darshan: రేపటి నుంచి సామాన్య భక్తులకు… అయోధ్య బాలరాముడి దర్శనం..

                    అయోధ్య: సామాన్య భక్తులకు రేపటి నుంచి బాలరాముడి దర్శనం లబించనుంది.  ఉదయం...

    కన్నీళ్లు పెట్టుకున్న శివరాజ్ కుమార్ ఓదార్చిన బాలయ్య

    కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వేదిక మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు...

    NTR- PUNEET RAJKUMAR- RAJINIKANTH :ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ అవుతున్న నెటిజన్లు

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఇంతకీ...