39.8 C
India
Friday, May 3, 2024
More

    జగన్ పై నిప్పులు చెరిగిన యనమల రామకృష్ణుడు

    Date:

    Yanamala Ramakrishna Fire on Ys Jagan
    Yanamala Ramakrishna Fire on Ys Jagan

    జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే న్యాయస్థానాలు ఇలానే స్పందిస్తాయి జీవో నెంబర్ 1 పై సుప్రీంకోర్టు నిర్ణయం హర్షణీయం కేవలం ప్రతిపక్షాల కార్యకలాపాలు అడ్డుకునేందుకు తీసుకొచ్చిందే జీవో నెంబర్1 లోకేష్ పాదయాత్ర ను అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే జీవో తెచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాథమిక హక్కులు ఉల్లంఘిస్తోందని న్యాయస్థానాల నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి లేని హక్కులు కల్పించుకుని జీవో జారీ చేశారు లోకేష్ పాదయాత్ర ను అడ్డుకోవాలని చూస్తే తెలుగుదేశం మరింత బలపడుతుంది ఇప్పటికైనా రాజ్యాంగం పై గౌరవం ఉంటే వెంటనే జీవో నెంబర్1 రద్దు చేయాలి కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలో వైకాపా రాజకీయ కుట్ర లేకపోలేదు జగన్మోహన్ రెడ్డి మనుషులే చావులు ప్రేరేపించారనే అనుమానాలు ఉన్నాయి ప్రమాదవశాత్తు తొక్కిసలాట జరిగితే జాగ్రత్త చర్యలు పెంచాలి తప్ప జీవోలు జారీ చేయడం సరికాదు.

    Share post:

    More like this
    Related

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : ఇంటింటికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు?: చంద్రబాబు

    Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు...

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    YS Jagan : మా చిన్నాన్నకు రెండో భార్య ఉంది: వైఎస్ జగన్

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా పులివెందులలో బహిరం...

    Andhra Pradesh : ఓటు హక్కుతో ఆస్తి హక్కు కోసం ఆంధ్రుల ఆఖరి పోరాటం!

    Andhra Pradesh : నది- నాగలి నేర్పిన నాగరిక మట్టి మనుషులం...