39.8 C
India
Friday, May 3, 2024
More

    Nithya Menon : అన్ని రంగాల్లో కామాంధులుంటారు.. నిత్యా మీనన్

    Date:

    Nithya Menon
    Nithya Menon

    Nithya Menon : తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించి పాటలు కూడా పాడింది. ఆమె నటించిన సినిమాలు దాదాపు బ్లాక్ బస్టర్ హిట్లుగానే నిలిచాయి. అలా మొదలైంది సినిమాతో తెరంగేట్రం చేసిన నిత్యామీనన్ తెలుగులో పలు సినిమాల్లో అలరించింది. తన నటనతో అందరిని ఆకట్టుకుంది.

    తాజాగా పవన్ కల్యాణ్ తో భీమ్లా నాయక్ లో నటించింది. ఇందులో పవన్ కల్యాణ్ భార్య పాత్రలో ఒదిగిపోయింది. హీరోయిన్లకు లైంగిక వేధింపులు మామూలే. ఎక్కడో ఒక చోట కామాంధులు ఉండే ఉంటారని తన మనసులోని మాట చెప్పింది. తెలుగులో తనకు అలాంటి అనుభవాలు ఎదురు కాకపోయినా తమళంలో మాత్రం తప్పలేదు.

    తమిళంలో ఓ హీరో తనను వేధించాడని చెప్పుకుంది. కావాలనే తాకడం, వెకిలి చేష్టలు చేయడం వంటి పనులు చేయడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కళాకారులకు అలాంటివి లైంగిక వేధింపులు తప్పవు. కావాలని అలా చేసే వారంటే అసహ్యం. ఆడవారిని కించపరచే విధంగా ప్రవర్తించడం వారి హుందాకు తగదని చెబుతోంది.

    ఎందరో హీరోలతో చేసిన ఆమె నితిన్ కు సైతం మంచి హిట్లు ఇచ్చింది. ఇష్క్, గుండె జారి గల్లంతయిందే చిత్రాలతో నితిన్ కు పోయిన పరువును నిలబెట్టింది. ఆమెతో సినిమాలు చేసిన హీరోలందరికి హిట్లు వచ్చాయి. ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా చెబుతారు. నిత్యామీనన్ మరిన్ని తెలుగు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని అందరు కోరుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nithya Menon : నిత్యామీనన్ ను వేధించిన ఆ స్టార్ హీరో.. అసలు విషయం చెప్పిన బ్యూటీ!

    Nithya Menon : టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న భామల్లో నిత్యా...

    Nithya Menon : నేను లావయితే డేటింగ్ చేస్తుందన్నారు.. నిత్యామీనన్ సంచలనం..!

    Nithya Menon : సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఏ...

    NITHYA MENON: నాకు శత్రువులు ఎక్కువ : నిత్యామీనన్

    నాకు ఫిలిం ఇండస్ట్రీలో శత్రువులు ఎక్కువగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది...

    NITYA MENON – NTR- MAHANATI: మహానటి చిత్రంలో ఎన్టీఆర్ నటించక పోవడానికి కారణం ఏంటో తెలుసా?

    మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం మహానటి. నాగ్ అశ్విన్...