41.3 C
India
Saturday, May 4, 2024
More

    Aamir Khan and Farrakhan : అమీర్ ఖాన్, ఫరాఖాన్ మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు?

    Date:

    Aamir Khan and Farrakhan
    Aamir Khan and Farrakhan

    Aamir Khan and Farrakhan Facing Metal Problems: ప్రముఖ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ గురించి తెలియని వారు ఉండరు. తనదైన నటనతో అందరిని ఆకట్టుకునే అమీర్ ఖాన్ ఓ సమస్యతో బాధపడుతున్నాడు. వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా తనకున్న వ్యాధి గురించి వెల్లడించాడు. తాను తన కూతురు ఫరాఖాన్ గత కొద్ది కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. ఇందుకోసం చికిత్స సైతం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీంతో ప్రస్తుతం వారి మానసిక స్థితి బాగానే ఉందని తెలియజేశాడు.

    దీని కోసం అమీర్ ఖాన్, ఫరాఖాన్ థెరపీ కూడా తీసుకుంటున్నారు. మానసిక సమస్యల నుంచి బయట పడటానికి కావాల్సిన చికిత్స తీసుకోవడానికి సిగ్గు పడటం లేదని వివరించాడు. ప్రతి మనిషికి ఏదో ఒక జబ్బు ఉండటం సహజం. మాకు మానసిక జబ్బు ఉంది. ఇందులో దాచాల్సిన అవసరం ఏముంది? ఇదేం ప్రమాదకర వ్యాధి కాదు కదా. సులభమైన చికిత్సతో దూరమవుతుంది.

    అమీర్ ఖాన్ ఖాన్ త్రయంలో ఒకరు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు బాలీవుడ్ దిగ్గజాలు. అందులో అమీర్ ఖాన్ సినిమాలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. దంగల్ సినిమాతో తనలోని ప్రతిభను వెలికితీశారు అమీర్. ప్రపంచ వ్యాప్తంగా దంగల్ విజయవంతమైన చిత్రంగా గుర్తింపు పొందింది. అమీర్ కు మంచి పేరు తీసుకొచ్చింది.

    ప్రస్తుతం అమీర్ ఖాన్ మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దానికి ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటున్నాడు. తన కూతురుతో సహా ఆ సమస్యతో బాధపడుతున్నందున చికిత్సలు పొందుతున్నారు. త్వరలోనే కోలుకుని మంచి సినిమాలు తీయాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీపిక, అలియాభట్, కరణ్ జోహార్ సైతం ఈ సమస్య ఎదుర్కొన్నట్లు తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ira Khan Wedding : బనియన్, షార్ట్ తో వచ్చి పెళ్ళి చేసుకున్న వరుడు

    Ira Khan Wedding : సెలబ్రేటీ ల వివాహం అంటే ప్యాలెస్...

    Aamir Khan 3rd marriage : కూతురు వయసున్న నటితో అమీర్ ఖాన్ 3వ పెళ్లి.. నిజమేనా?

    Aamir Khan 3rd marriage : అమీర్ ఖాన్.. బాలీవుడ్ లోనే...