36.5 C
India
Friday, April 10, 2026
More

    ఆందోళన చెందుతున్న అవినాష్ రెడ్డి

    Date:

    YS Avinash Reddy will arrest in YS Vivekananda murder case 
    YS Avinash Reddy

    వైఎస్ వివికానందరెడ్డి కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తనను అరెస్ట్ చేస్తారేమోనని అయన ఆందోళన  చెందుతున్నాడు.. హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ సాగుతున్న వేళ అవినాష్ పులివెందులలో ఉన్నారు. ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. సుప్రీం ఆదేశాల ఉత్తర్వులు అందితే ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం నిర్ణయం మేరకు సీబీఐ నిర్ణయాలు ఉండనున్నాయి.

    ముందస్తు బెయిల్ విచారణ:వివేకా హత్య కేసులో అవినాష్ ఎపిసోడ్ లో చోటు చేసుకొనే పరిణామాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. అవినాష్ ను ఇప్పటికే ఆరు సార్లు విచారించిన సీబీఐ, ఎంపీ ఇచ్చిన సమాచారం ఆధారంగా సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని విచారించారు. హత్య జరిగిన రోజున కీలకంగా మారిన లేఖ గురించి ఆరా తీసినట్లు సమాచారం. సుదీర్ఘంగా సునీత- రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించింది. సుప్రీంకోర్టులో అవినాష్ పిటీషన్ పైన వెలువడిన నిర్ణయాలతో హైకోర్టులో జరిగే విచారణ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

    25 న  అవినాష్ ముందసు బెయిల్ పిటీషన్ పై విచారణ జరగాల్సి ఉన్నా, సుప్రీంకోర్టు ఉత్తర్వుల పరిశీలన కోసం 26కు (బుధవారం) కు కేసు వాయిదా వేసారు. మరోసారి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో ఈ రోజు ప్రస్తావిస్తే ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP Female Leader : కడపలో జగన్, అవినాష్ ను కడిగిపారేసిన టీడీపీ మహిళా నేత

    TDP female leader : వైఎస్ఆర్ కడప జిల్లా సమీక్షా సమావేశంలో అరుదైన...

    Avinash Reddy : కడపలో అవినాష్ రెడ్డికి ఓటమి తప్పదా..?

    Avinash Reddy : ఎన్నికల ప్రచార హడావుడి కొన్ని గంటల్లో ముగియనుంది....

    YS Avinash Reddy : వైఎస్ అవినాష్ బెయిల్ రద్దుకు సీబీఐ పిటిషన్

    YS Avinash Reddy : ఏపీ సీఎం సోదరుడు, కడప ఎంపీ వైఎస్...

    Deadline in Viveka’s murder case : వివేకా హత్య కేసులో ముగిసిన గడువు.. సీబీఐ తేల్చిందేమిటో..?

    Deadline in Viveka's murder case : కడపలో వైఎస్ వివేకానందరెడ్డి...