38 C
India
Saturday, June 6, 2026
More

    Disha Patani : పైట పక్కకు జరిపి ఎద ఎత్తులు బయట పెట్టిన దిశా పటానీ.. చీరలోనూ గ్లామర్ మోత..

    Date:

    Disha Patani
    Disha Patani

    Disha Patani : దిశా పటానీ గురించి చెప్పాలంటే గ్లామరస్ హీరోయిన్ లలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ తెలుగు లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఈమె సినిమాల కంటే కూడా సోషల్ మీడియా వేదికగానే చాలా మందిని ఎట్రాక్ట్ చేసి తన వైపుకు తిప్పుకుంది..

    అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరించే ఈ బ్యూటీ అప్పుడప్పుడు లవ్ రూమర్స్ తో కూడా ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది.. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ లోఫర్ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది.

    పూరీ జగన్నాథ్ ఈ అమ్మడికి లోఫర్ లో అవకాశం ఇచ్చాడు.. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ బయోపిక్ తో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది..ఈ సినిమాతో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ అమ్మడి కెరీర్ మలుపు తిరిగింది. ప్రజెంట్ ఈ భామ మూడు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తుంది. ఇవన్నీ రిలీజ్ అయితే ఈ భామకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం..

    ఇదిలా ఉండగా ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ ను పంచుకుంటూ తనదైన శైలిలో హాట్ నెస్ తో అలరిస్తుంది. తన హాట్ హాట్ అందాలతో 50 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకుని అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న గ్లామరస్ హీరోయిన్ లలో టాప్ లో ఉంది అనే చెప్పాలి.. తాజాగా అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. చీరలోనే ఎద అందాలను చూపిస్తూ స్టన్నింగ్ లుక్స్ ను షేర్ చేసింది. ఈ హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Disha Patani ఫొటో స్టోరీ.. టూ పీస్ లో దిశా పటానీ

    Disha Patani : టోన్డ్ ఫిజిక్, షైనింగ్ బాడీకి ప్రసిద్ధి చెందిన...

    Kalki Collections : కల్కి లో నైజాం, సీడెడ్ లో రికార్డు కలెక్షన్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

    Kalki Collections : రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ కల్కితో...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    Ashwinidath : విలన్ గా కమల్ ను అనుకోలేదు.. కల్కి సంచలన విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

    Ashwinidath : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి 2898...