39.2 C
India
Saturday, April 27, 2024
More

    Pushpa 2 : ‘పుష్ప 2’ లో ఐటమ్ సాంగ్ లో చేసే నటి ఎవరో తెలుసా!

    Date:

    Pushpa 2
    Pushpa 2

    Pushpa 2 : పుష్ప’ సినిమాలో సమంత, అల్లు అర్జున్ ల మీద చిత్రీకరించిన ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మావా’ ఎంత పెద్ద హిట్ అయినదీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పుష్ప పార్టు 2 లో కూడా అంతకన్నా పెద్దగా వుండే విధంగా దర్శకుడు సుకుమార్ ఆలోచన చేస్తున్నట్టు గా తెలిసింది. అందుకే బాలీవుడ్ లో ఒక అగ్ర నటిని ఆ పాట కోసం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

    అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ వస్తున్న ‘పుష్ప 2’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్య సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో కొన్ని రాజకీయ నేపధ్యం వున్న సన్నివేశాలని అల్లు అర్జున్, రావు రమేష్, ఫహద్ ఫాజిల్, ఇంకా మరికొంతమంది నటీనటులమీద చిత్రీకరణ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతుందని చిత్ర నిర్వాహకులు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.
    ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మొదటి పార్టు అయిన ‘పుష్ప’ లో సమంత ప్రత్యేక పాట ‘ఊ అంటావా మావా’ ఎంత ప్రాచుర్యం పొందింది అందరికీ తెలిసిన విషయమే. విడుదలైన రెండు సంవత్సరాలు అయినా ఆ పాట ఈరోజుకి చాలా ఈవెంట్స్ లో వేస్తున్నారు అంటే ఆ పాట ఎంత హిట్ అయిందన్న విషయం తెలుస్తోంది.
    అయితే ఈ రెండో పార్టులో కూడా ఒక ఐటెం సాంగ్ ఉంటుందని చెపుతున్నారు. ఈ పాట కోసం ప్రము ఖ బాలీవుడ్ నటి దిశా పటాని చేస్తోందని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు కూడా దిశా పటాని చేస్తోందని, ఈ పాట కూడా మొదటిపార్టులో పాట కన్నా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ పాట’కోసం త్వరలో ఒక సెట్ కూడా నిర్మించ నున్నారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రానికి నిర్మాతలు.

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Allu Arjun : బన్నీకి ఆ డైరెక్టరంటే భయమట.?

    Allu Arjun : అల్లు అర్జున్..  మెగా కంపౌండ్ నుంచి సినిమాల్లోకి...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...