39.8 C
India
Friday, May 3, 2024
More

    Relieve constipation : మలబద్ధకాన్ని దూరం చేసే ఆసనాలేంటో తెలుసా?

    Date:

    Relieve constipation
    Relieve constipation, Yoga

    Relieve constipation : మలబద్ధకం ఈ రోజుల్లో కామన్ గా మారింది. చాలా మంది ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బలహీనమైన జీర్ణవ్యవస్థ, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ప్రాసెస్ ఫుడ్, నీరు తక్కువగా తాగడం, ఫైబర్ తక్కువగా ఉండటం, రాత్రిపూట ఆలస్యంగా తినడం, నిశ్చల జీవనశైలి కారణంగా మలబద్ధకం సమస్య రావడం సహజమే. దీంతో మనకు చాలా సమస్యలు కూడా వస్తాయి.

    మలబద్ధకం సమస్య ఎక్కువ కాలం ఉంటే తలనొప్పి, గ్యాస్, వికారం, వాంతులు, ముఖం మీద మొటిమలు వంటి సమస్యలు కూడా ఎక్కువవుతాయి. దీంతో మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి మందులు వాడుతూ ఉంటారు. కొన్ని యోగాసనాలు వేస్తే మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చు.

    మలబద్ధకం సమస్యను లేకుండా చేసుకోవడానికి పవన ముక్తాసనం పరిష్కారం చూపుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్త కండరాలపై ప్రభావం చూపుతుంది. పవన ముక్తాసనం చేయడం వల్ల పేగుల పనితీరు మెరుగుపడుతుంది. అపాన వాయువు బయటకు పోతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

    మలబద్ధకం సమస్యకు భుజంగాసనం, వజ్రాసనం, అర్థ మత్స్యేంద్రాసనం వంటివి బాగా ఉపకరిస్తాయి. రోజు ఉదయం సమయంలో వీటిని వేయడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అందరు ఈ ఆసనాలు వేయడం వల్ల మేలు చేస్తుంది. ఇలా ఈ ఆసనాలు వేయడం వల్ల మలబద్దకం సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ విషయం గుర్తించుకుని అందరు విధిగా ఈ ఆసనాలు చేయడం మంచిది.

    Share post:

    More like this
    Related

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Relieve Constipation : మలబద్ధకాన్ని దూరం చేసే ఆహారాలేవో తెలుసా?

    Relieve Constipation : మలబద్ధకం సమస్య ఈ రోజుల్లో సహజంగా విస్తరిస్తోంది....

    Constipation Problem : ఈ ఆహారాలతో మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది

    Constipation problem : మలబద్ధకం సమస్య ఈ రోజుల్లో ఎక్కువవుతోంది. మనం...

    మలబద్ధకం సమస్యను ఎలా దూరం చేసుకోవచ్చో తెలుసా?

    ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. దీంతో కడుపులో...

    పరగడుపున దీన్ని తాగితే మలబద్ధకం దూరం..!

    ప్రస్తుత కాలంలో మన ఆహార అలవాట్లు మారుతున్నాయి. దీని వల్ల ఇబ్బందులు...