30.9 C
India
Saturday, May 4, 2024
More

    Sr NTR Handwriting : ఎన్టీఆర్ చేతిరాత ఎలా ఉండేదో తెలుసా?

    Date:

    Sr NTR Handwriting
    Sr NTR Handwriting

    Sr NTR Handwriting : నందమూరి తారక రామారావు గురించి మనకు తెలుసు. ఆయనో గొప్ప నటుడు. రాజకీయవేత్త. సినిమాలు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఎదురులేని నాయకుడిగా చెలామణి అయ్యారు. పౌరాణిక పాత్రల్లో మెప్పించారు. ఎన్టీఆర్ కు తెలుగు భాషపై మంచి పట్టుంది. చదువులోనూ ముందుండే వారట. 1100 మంది రాసిన సివిల్ పరీక్షలో ఆయన ఏడో ర్యాంకు సాధించి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని సాధించారు. చిత్రలేఖనంలో కూడా రాష్ట్రస్థాయి బహుమతులు పొందారు. ఆయన చేతిరాత కూడా బాగుంటుంది.

    ఆయన చేతిరాత ముత్యాల్లాగా ఉంటుంది. ఆయన రాసిన వ్యాఖ్యానాలు, వివరణలు విజయచిత్ర అనే పత్రిక ద్వారా మనకు కనిపిస్తాయి. ఆయన రాసిన మూడు పేజీల లేఖ షూటింగ్ మధ్యలో రాసినది చిత్రాల్లో చూడండి. సినిమా పరిశ్రమలో తనకు లభించిన ఆదరణ గురించి రాశారు. ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానాన్ని గురించి వివరించారు. తన సినిమాలను హిట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతూ రాశారు.

    సినిమా పరిశ్రమ గురించి ఎంతో తాపత్రయపడ్డారు. సినిమా పరిశ్రమలో పడే కష్టాల గురించి ఆలోచించేవారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఆయన హీరోనే. దీంతో ఎన్టీఆర్ కు ఉన్న ఆలోచన విధానం ఎవరికి ఉండదు. అంతలా సినిమా పరిశ్రమ గురించి ఆందోళన పడేవారు. నటించడమే కాకుండా వారి సమస్యలను కూడా పట్టించుకునే వారు.

    ఆయన చేతిరాత చూస్తే ముత్యాల్లా ఉంటుంది. అప్పుడు ఎక్కువగా కంప్యూటర్లు ఉండేవి కావు. దీంతో ఏది కావాలన్నా చేతి రాతతోనే రాసేవారు. అందుకే అన్నింటికి ఆయన చేతితోనే రాసేవారు. తన సినిమాలను విజయవంతం చేసిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానని చెప్పేవారు. అలా ఆయనలో మానవతా విలువలు బాగుండేవి. ఎప్పుడు తన గురించి కాకుండా తనకు చేయూతనిచ్చే వారి కోసమే ఆలోచించేవారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నేత ఎన్టీఆర్

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త...

    Bhandaru Srinivasa Rao : జనవరి 18, ఈ తేదీ ప్రాధాన్యత గుర్తుందా! – భండారు శ్రీనివాసరావు

    Bhandaru Srinivasa Rao : ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి...

    Shobhan Babu : తన పాత్ర కంటే నా పాత్రకే ప్రాధాన్యత ఎక్కువ.. రామారావును ఎన్నటికీ మరిచిపోలేను: శోభన్ బాబు

    Shobhan Babu : తెలుగు సినిమాను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన నటుల్లో...

    NTR Death Anniversary : న్యూ జెర్సీలో ఎన్టీఆర్ వర్ధంతి..

    NTR Death Anniversary : శక పురుషుడు నందమూరి తారక రామారావు...