32.7 C
India
Monday, February 26, 2024
More

  NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నేత ఎన్టీఆర్

  Date:

  Sr NTR Vardhanthi by NRI TDP Chicago
  Sr NTR Vardhanthi by NRI TDP Chicago

  NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పిన నేత. రాజకీయాలకు అర్థం చెప్పిన ధీరుడు. తరాలు మారినా ఆయన సేవలు స్మరించుకోవడం సహజం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తున్నారు. సినిమాలు, రాజకీయాల్లో సమంగా రాణించి ప్రజల ప్రశంసలు పొందిన నేతగా ఆయన సేవలు చిరస్మరణీయం.

  నేడు ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా చికాగోలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఆయన వర్థంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు అనిల్ సుంకర, చంద్రశేఖర్ పెమ్మసాని, రామక్రిష్ణ గుళ్లపల్లి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి చికాగో ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు రవి కాకర, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెదమల్లు, ట్రెజరీ విజయ్ కొరపాటి, రీజినల్ కౌన్సిల్ చిరంజీవి గళ్లా, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, శివ త్రిపురనేని, క్రిష్ణ మోహన్, మూర్తి కొప్పాక, సునీల్ అరుమిల్లి, కల్యాణ్ విష్ణు విలాస్, నాగేంద్ర వేగే, ప్రమోద్ చింతమనేని తదితరులు తమ సహాయ సహకారాలు అందజేశారు.

  ఎన్టీఆర్ తన జీవితంలో ఎన్నో విజయాలు అందుకున్నారు. రాజకీయాల్లో సినిమాల్లో తనదైన శైలిలో దూసుకెళ్లారు. ఇప్పటికి కూడా ఆయన సినిమాలంటే ఇష్టపడేవారున్నారు. అలా ఎన్టీఆర్ తన జీవితమంతా సేవల కోసమే కేటాయించారు. రాజకీయాల్లో కూడా ప్రజలకు మంచి పథకాలు అందించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఆయన ప్రారంభించిందే.

  అలా ఎన్టీఆర్ రెండు రంగాల్లో విశేషంగా రాణించారు. హీరోగా ముఖ్యమంత్రిగా విభిన్న పాత్రలు పోషించారు. ప్రజలకు సేవ చేయడంలోనే తన జీవితమంతా గడిచిపోయింది. ఈనేపథ్యంలో ఎన్టీఆర్ జీవితం ప్రజలకే అంకితం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

  Share post:

  More like this
  Related

  Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

  Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

  Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

  Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

  Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

  Husband Wife Relationship : భార్యకు ఏ విషయం చెప్పాలి..? ఏ విషయం దాచాలి..?

  Husband Wife Relationship : అన్ని బంధాల్లో గొప్పది భార్యాభర్తల బంధం....

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  NTR : కక్కినకూటికి ఆశపడని అభిమాన ధనుడు ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్ చేవ చచ్చిందా..? సత్తా ఉడిగిందా..!

    ఎన్టీఆర్ అంటే నిలువెత్తు ఆత్మాభిమానం.. ఎన్టీఆర్ అంటే లీడర్, నెవర్ ఎ ఫాలోవర్...

  NTR : తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారు..ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

                    AP: సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందే ఎన్టీఆర్ అని ఏపీ బీజేపీ చీఫ్...

  Lakshmi Parvathi : జూ.ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు..!

  Lakshmi Parvathi : చంద్రబాబు, లోకేష్ ఉన్నంత కాలం జూ.ఎన్టీఆర్ ను...

  Mahaneta NTR: మహానేత ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన ప్రముఖులు

      తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి నేడు. ...