23.6 C
India
Monday, July 8, 2024
More

    Modi satires : అమెరికాలోనూ తగ్గేదేలే.. మోడీ సెటైర్ వేస్తే వహ్వా అనాల్సిందే..

    Date:

    Modi satires
    Modi satires

    Modi satires : ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ముందుగా న్యూయార్క్ వెళ్లిన ఆయన, ఆ తర్వాత వాషింగ్టిన్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఎన్ఆర్ఐలు బ్రహ్మరథం పట్టారు.  అయితే  అమెరికన్ కాంగ్రెస్ తో పాటు మోడీ పలు ప్రాంతాల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన వాగ్ధాటితో ఆకట్టుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్లి బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భేటీ అయ్యారు. పాక్, చైనాకు హెచ్చరికలు జారీ చేస్తూనే మరోసారి తనదైన శైలిలో మాట్లాడారు. ఈ సభలకు భారతీయులతో పాటు అమెరికన్లు కూడా హాజరయ్యారు. అయితే ఎన్నికలకు ఏడాది ముందు మోడీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

    అయితే మోడీ మరోసారి సమోసా డైలాగ్ వదిలారు. గతంలో ఒకసారి కూడా ఆయన సమోసాలో ఆలు ఉన్నంత కాలం.. బిహార్ లో లాలును ఏం చేయలేరు అంటూ సమోసా డైలాగ్ వదిలారు. ఈ డైలాగ్ ఇటీవల వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ  ఉంది. తాజాగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ ను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీకి విందు సందర్భంగా మెనూలో కమలాహారిస్ సమోసాలు పెట్టించారు. దీనిని ఉద్దేశిస్తూ భారత్, అమెరికాల మధ్య అవినాభావ సంబంధం ఉందని, మిత్రబంధం పెద్దదని చెప్పుకొచ్చారు.

    భారత్ నుంచి ఇక్కడికి వచ్చిన వారితో అమెరికాలో కూడా భారత ఆహార ఆలవాట్లు వచ్చేశాయని చెప్పారు. దీంతో పాటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఉద్దేశిస్తూ సమోసా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె పగలబడి నవ్వారు. అక్కడున్న వారంతా కూడా మోదీ సెటైర్ కు చప్పట్లు కొడుతూ నవ్వులు పూయించారు. మొత్తానికి అమెరికాలోనూ తగ్గేదేలే అన్నట్లు మోదీ పర్యటన కొనసాగుతున్నది.

    Share post:

    More like this
    Related

    Hathras Incident : హత్రాస్ ఘటన.. ‘బోలేబాబా’ లాయర్ ఆరోపణలు

    Hathras Incident : హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్...

    Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు

    Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి...

    Kalki Collections : కల్కి లో నైజాం, సీడెడ్ లో రికార్డు కలెక్షన్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

    Kalki Collections : రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ కల్కితో...

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Visit to America : అమెరికాలో పర్యటన.. మోదీ, రాహుల్ కు మధ్య ఉన్న తేడా ఇదే..

    Visit to America : భారత ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ...

    PM Modi Range America : వామ్మో.. అమెరికాలో మోదీ రేంజ్ మాములుగా లేదుగా..

    PM Modi Range America : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో...

    New York Times : మోడీ ప్రపంచంలోనే ముందు వరుసలో ఉన్న నేత.. న్యూయార్క్ టైమ్స్ బిగ్ స్టోరీ..

    New York Times : ప్రధాని నరేంద్ర మోడీకి ఇండియాలోనే కాక...

    Modi counter Pakistan : పాక్ కు మోదీ కౌంటర్.. ఆమెరికా నుంచే హెచ్చరికలు

    Modi counter Pakistan : ఇక ఉగ్రవాదంపై ఉక్కుపాదం తప్పదని భారత...