29.1 C
India
Monday, July 8, 2024
More

    Marry Such Women : ఇలాంటి స్త్రీని వివాహం చేసుకుంటే భర్త నాశనం తప్పదట..!

    Date:

    Marry Such Women
    Marry Such Women

    Marry Such Women : వైవాహిక జీవితం కలకాలం కొనసాగాలంటే భార్యా భర్తల మధ్య అన్యూన్యత ముఖ్యం. ప్రేమ లేనప్పుడు ఏ బంధమైనా నిలబడదు. భార్య చేసే కొన్ని తప్పుల వల్ల ఆమె భర్త జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. అలా జరగద్దు అనుకుంటే భార్యలు కొన్ని విషయాలను మార్చుకోవాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం దంపతులిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్య చెప్పారు.

    భార్యలు తరుచూ కొన్ని రకాల తప్పులు చేయడం వల్ల భర్తలకు కోపం వస్తుంది. దీంతో పాటు మనసులో విచారం కలుగుతుంది. కొందరు మహిళలు భర్తను తరుచూ అనుమానిస్తుంటారు. ఇది ఇద్దరి మధ్యా గొడవలకు దారి తీస్తుంది. అప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం బలహీనం అవుతుందని చాణక్యుడు చెప్పాడు. చాలా సార్లు భర్తలు భార్యలకు సలహాలు, పనులు చెప్తే  వాటిని పట్టించుకోరు సరికదా.. భర్త వద్దన్న పనినే చేస్తారు. మహిళలు తమ తప్పులను తప్పుగా అంగీకరించరు. తప్పు చేసినప్పటికీ తాము చేసింది కరెక్టే అని బూకాయిస్తుంటారు. ఇలాంటి భార్యల ప్రవర్తన భర్తలను కలవరపాటుకు గురి చేస్తుంది.

    మహిళల చెడు అలవాట్లు

    చాలా మంది స్త్రీలు తమ భర్త వ్యక్తిగత జీవితంలోకి ఎక్కువగా తొంగి చూస్తారు. దీంతో ఆ బంధం త్వరగానే తెగిపోతుంది. భర్త మానసిక స్థితి, వాతావరణం రెండింటినీ గమనించి అడగండి. ఎందుకంటే భర్తకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి.

    శాస్త్రాల ప్రకారం.. స్త్రీలు ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, సూర్యాస్తమయం అయిన వెంటనే నిద్రపోవడం ఇంట్లో పేదరికాన్ని ఆహ్వానిస్తున్నట్లే. చాలా మంది స్త్రీలు తనుపదార్థాలను ఎక్కువగా వండి వాటితే తిరిగి ఉపయోగిస్తారు. ఇలా చేయడం మంచిది కారు.

    గురువారం, ఏకాదశి, అమావాస్య ఈ మూడు రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయడం అశుభమని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల గౌరవం పోతుంది. స్త్రీలు ఉదయాన్నే నిద్ర నుంచి ఉపక్రమించి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి పూజ చేయాలి. ఇలా చేయకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది.

    రాత్రి నిద్రపోయే ముందు పాత్రలను శుభ్రం చేసుకోవాలి. తెల్లవారుజామున లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని ఇంట్లోని ధూళిని చూసి ఆమె కోపించి వెనుదిరుగుతుందని శాస్త్రం.

    భర్తను దూషించే భార్య

    స్త్రీలు ఒకొక్కసారి తమ భర్తను తిట్టడంలో వెనక్కి తగ్గరు. భార్య చేసిన పనిని మనసు వరకు తీసుకోకపోయినా.. ఒకొక్కసారి భార్య చేసే పనుల వలన భర్తకు చిరాకు కలుగుతుంది. అదే సమయంలో భర్త పొరపాటున ఏదైనా మరచిపోతే కొంతరు భార్యలు భర్తను వెక్కిరించడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం భార్య మీద చెప్పలేని ఆగ్రహం తెప్పిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Hemant Soren : జార్ఖండ్ అసెంబ్లీలో.. బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్

    Hemant Soren : జార్ఖండ్ అసెంబ్లీలో సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం...

    Punjab : నీళ్ల పంపిణీ గొడవలో కాల్పులు.. నలుగురు మృతి

    Punjab : పంజాబ్ రాష్ట్రం బటాలాలోని శ్రీహరగోవింద్ పూర్ దగ్గర దారుణం...

    Actress Lahari : మొగిలి రేకుల ఫేమస్ లహరి కోటి రూపాయల కారు ఎలా కొనిందబ్బా

    Actress Lahari : మొగిలి రేకుల సీరియల్ తో ఫేమస్ అయిన...

    CM Revanth : వైఎస్సార్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్

    CM Revanth : వైఎస్సార్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kerala News : భర్తను అలా అనడం క్రూరత్వమే..

    Kerala News : వివాహమనేది అనేది ప్రతిఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టం....

    Marriage Registration : మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

                ఆంధ్రప్రదేశ్ లో పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరిస్తూ...

    Divorce : విడాకులు తీసుకుంటున్న మరో జంట

    Divorce : పెళ్లంటే నూరేళ్ల పంట. దీని కోసం ప్రతి ఒక్కరు...

    Dowry Harassment : రూ. 15 లక్షలు ఇస్తేనే శోభనం.. లేదంటే కుదరదు

    Dowry Harassment : డబ్బుకు లోకం దాసోహం. ధనం మూలం ఇదం...