30.9 C
India
Saturday, May 4, 2024
More

    Mrunal Thakur : యూత్ కు శృంగారం చాలా అవసరం.. మృణాల్ ఠాకూర్ బరితెగింపు మాటలు..

    Date:

    Mrunal Thakur :
    సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఈ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడి ఇమేజ్ ను ప్రేక్షకుల సీత రూపంలోనే మనసులో భద్ర పరచుకున్నారు. ఫస్ట్ సినిమాతోనే మంచి ఇంప్రెషన్ అందుకున్న మృణాల్ ను ప్రేక్షకులు బాగా అభిమానిస్తున్నారు.. అందుకే ఈ భామ ఎక్స్పోజింగ్ చేస్తున్న ఫ్యాన్స్ కు నచ్చడం లేదు..
    ఒకే ఒక్క సినిమా తోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో స్థానం సంపాదించుకుంది.. అలాంటి ఈ భామ తాజాగా లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో శృంగార సన్నివేశాలు, బోల్డ్ సన్నివేశాలు చేసి షాక్ ఇచ్చింది. ఈ భామ కూడా ఇలా చేస్తుందా అని అంతా ఆశ్చర్య పోతున్నారు. ఇది పక్కన పెడితే ఈమె శృంగారంపై బోల్డ్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.
    లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఈమె మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. లస్ట్, సెక్స్ పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. యువత ఎదుగుతున్న సమయంలోనే వారికీ లస్ట్, సెక్స్ గురించి చెప్పడం కీలకం అని నేను నమ్ముతున్నాను అని కుటుంబంలో అందరు ఈ అంశంపై నిజాయితీగా చర్చించు కుంటే వాటి పట్ల బయట నుండి తప్పుడు సమాచారం వారికీ అందదు అని ఈమె తెలిపింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
    ఇక ఈమె టాలీవడ్ లో చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రజెంట్ ఈమె తెలుగులో నాని సరసన ఒక సినిమాలో చేస్తుంది.. నాని 30 సినిమాలో ఈ జంట కనిపించ బోతుంది.. అలాగే ఈ మధ్యనే విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తున్నట్టు అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. చూడాలి ఈ సినిమాలతో ఎలాంటి హిట్ అందుకుంటుందో..మృణాల్

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Mrunal Thakur : రే చీకటితో బాధపడుతున్న మృణాల్ ఠాకూర్.. వైరల్ అవుతున్న న్యూస్..!

    Mrunal Thakur : సీతారామం సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్...

    Mrunal Thakur : ఆ నటుడితో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ఇలా బయటపడిందిగా.. ఎవరంటే..?

    Mrunal Thakur  సినీ ఇండస్ట్రీలో ప్రేమ, లవ్, బ్రేకప్, పెళ్లిళ్లు, డేటింగ్,...