29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Nagababu : జంతువులను చంపడమెందుకని మాంసాహారం మానేసిన నాగబాబు

    Date:

    Nagababu
    Nagababu

    Nagababu : జంతువు జంతువును చంపి తినడం మృగధర్మం. లేకపోతే దానికి మనుగడ లేదు. కానీ మనిషికి అందుబాటులో ఉన్నా మాంసంపై ఆశతో జంతువును, పక్షులను చంపి తింటున్నాడు. కొంచెం కూడా మానవత ధర్మం పాటించడం లేదు. మాంసం తినే జంతువుల లక్షణాలు మనిషికి లేవు. మాంసం తినే జంతువులు నాలుకతో నీళ్లు తాగుతాయి. కోరల్లాంటి పళ్లు ఉంటాయి. వాటికి కుళ్లిన మాసం కూడా సువాసన వస్తుందట. కానీ ఇవేవీ మనిషికి లేవు. అంటే మనిషి మాంసం తినేందుకు అర్హుడు కాడు. కానీ తనలో కూడా ఓ జంతువు దాగి ఉందని తానే నిరూపించుకుంటున్నారు.

    గౌతమ బుద్ధుడు జీవహింస పాపమని చెప్పాడు. కానీ ఎంత మంది దీన్ని పాటిస్తున్నారు. ఈ కోవలో ప్రముఖ నటుడు, నిర్మాత నాగేంద్రబాబు చేరారు. జంతువులను చంపి తినడమంటే పాపమని మాంసం తినడం మానేశారు. కేవలం కూరగాయలే తింటున్నాడు. పాలు, పెరుగు, వెన్న వంటి పాల ఉత్పత్తులను కూడా మానేశారు. ఆయనలో మరో మానవతా వాది కనిపిస్తున్నారు.

    ఇంతకు ముందు మాంసాహారం బాగా తినే వారు కానీ ఇప్పుడు అన్ని మానేశారు. కేవలం మొక్కల ద్వారా వచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు రావడంతో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నానా రకాల చర్యలు తీసుకుంటున్నారు. వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకుంటున్నారు.

    నాగబాబులో వచ్చిన మార్పుకు అందరు ఆశ్చర్యపోతున్నారు. యాంత్రిక జీవనంలో ఎవరు ఎంత కాలం ఉంటారో తెలియడం లేదు. ఉన్నంత కాలం మంచి భావాలు ఉండాలనే ఉద్దేశంతో ఆయన అలవాట్లు మార్చుకోవడం మంచిదే. భవిష్యత్ లో కూడా తన జీవన విధానం ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. అందరు కూడా నాగబాబు దారిలో నడిస్తే జీవహింస అనేది కనిపించదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagababu : పిఠాపురంలో నాగబాబు అభివృద్ధి పనులు.. శిలాఫలకాలపై సీఎం, టీడీపీ నేతల పేర్లు మాయం!

    Nagababu : పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అభివృద్ధి పనులను ప్రారంభించడం...

    Nagababu : వర్మకు కర్మ..దుమారం రేపిన నాగబాబు కామెంట్స్

    Nagababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. జనసేన ఆవిర్భావ సభలో...

    Nagababu : రాజ్యసభకు నాగబాబు.. జనసేన ప్రతిపాదన

    Nagababu : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు, ప్రముఖ నటుడు...

    Nagababu : నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?

    Nagababu : జనసేన నేత నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్‌లో బెర్తు...