37.8 C
India
Friday, May 3, 2024
More

    Suman : చిరంజీవి కాదు.. ఆ ముగ్గురి కారణంగానే సుమన్ జైలుకు.. నిజం బయటపెట్టిన ఆ డైరెక్టర్!

    Date:

    Suman 
    Suman 
    Suman  ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఉన్న సుమన్ అందరికి తెలుసు.. ఈయన 90’స్ లో స్టార్ హీరో గా రాణించి ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. తమిళ్ సినిమా ద్వారా అడుగు పెట్టిన ఈయన ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అగ్ర నటుడిగా వెలుగొందాడు. అయితే ఈయన కెరీర్ ఉన్నపనంగా పతనం అయ్యింది.
    అందుకు కారణం నీలిచిత్రాల కేసులో సుమన్ ఆరు నెలలు జైలుకి వెళ్లి రావడమే.. దీంతో ఈయన ఇమేజ్ మొత్తం పోవడంతో కెరీర్ ఖతం అయ్యింది. అయితే ఈ కేసులో ఈయనను కావాలనే కొందరు ఇరికించారని అప్పట్లో టాక్ బలంగా వినిపించింది. అందుకు కారణం చిరంజీవి అని కూడా అన్నారు.. అయితే ఇది అందరికి తెలిసిన నీలిచిత్రాల కేసు కాదట.
    ఈ విషయాన్నీ దివంగత డైరెక్టర్ సాగర్ బయట పెట్టాడు.. తమిళ్ నాడు సీఎంగా ఎంజీఆర్ ఉన్న సమయంలో ఒక డీజీపీ ఉండేవారు.. ఒక లిక్కర్ కాంట్రాక్టర్ కూడా ఎంజీఆర్ కు క్లోజ్.. డీజీపీ కుమార్తె సుమన్ అంటే ఇష్టపడింది.. కానీ ఈయన ఆమెను పట్టించుకోలేదు.. ఆమెది వన్ సైడ్ లవ్.. అప్పటికే సుమన్ కు పెళ్లి అయ్యింది..
    ఈ విషయం తెలిసిన డీజీపీ తన కుమార్తెను ట్రాప్ చేసాడని అనుకుని ఆయన గురించి ఎంజీఆర్ కు చెప్పారు.. ఎంజీఆర్ చెప్పిన సుమన్ నా తప్పులేదు.. కావాలంటే ఆమెకు చెప్పుకోండి అన్నారట.. దీంతో ఎంజీఆర్, డీజీపీ, లిక్కర్ కాంట్రాక్టర్ కలిసి సుమన్ ను బెయిల్ రాని కేసుల్లో ఇరికించారని అంతేకాదు ఈ కేసు నీలిచిత్రాల కేసు కాదని సుమన్ ప్రమేయం లేకుండానే ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించారని ఆ డైరెక్టర్ తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...