34 C
India
Saturday, May 11, 2024
More

    Poonam Bajwa Hot Looks : హాట్ అందాలతో పూనమ్ బజ్వా.. బికినీ టాప్ లో మరింత బొద్దుగా, ముద్దుగా.. 

    Date:

    Poonam Bajwa Hot Looks
    Poonam Bajwa Hot Looks
    Poonam Bajwa Hot Looks : సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత హీరోయిన్ల దగ్గర నుండి బుల్లితెర నటీమణుల వరకు గ్లామర్ షో చూపించి ఆఫర్స్ అందుకోవడానికి ఒక వేదికలా చేసుకుంటున్నారు. హద్దు లేకుండా ముద్దుగుమ్మలు ఇష్టం వచ్చినట్టు తమ ఘాటైన అందాలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తున్నారు.
    అందం, హాట్ ఎక్స్పోజ్ చేస్తున్న ముద్దుగుమ్మల్లో పూనమ్ బజ్వా ఒకరు.. ఈమె కెరీర్ మొదటి నుండి ఒడిదుడుకులతోనే సాగుతుంది.. పూనమ్ కు రావాల్సినంత గుర్తింపు కానీ అవకాశాలు కానీ రావడం రాలేదు.. మంచి టాలెంట్ ఉన్న కూడా ఈమె అవకాశాలు అందుకోలేక రేసులో వెనుక ఉంది.
    అయితే ఈ భామ కెరీర్ పరంగా వెనుక బడి ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం  ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది..మరి తాజాగా ఈమె మరోసారి హాట్ హాట్ గా ఉన్న గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది.. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
    37 ఏళ్ల వయసులో కూడా పూనమ్ అందాల అరాచకం సోషల్ మీడియాను ఊపేస్తోంది.. కళ్ళు చెదిరేలా బికినీ టాప్ లో క్లివేజ్ అందాలతో పాటు నడుము అందాలు, థైస్ అందాలతో మత్తెక్కిస్తోంది. ఈ భామ ఈ మధ్య కాలంలో మరింత బొద్దుగా మారింది.. అయినా హాట్ ఫోజులతో కుర్రాళ్లకు అందాల విందు అందిస్తూ టెంప్ట్ చేస్తుంది. మరి ఆ పిక్స్ మీరు చూసేయండి..

     

    View this post on Instagram

     

    A post shared by Poonam Bajwa (@poonambajwa555)

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Poonam Bajwa : బికినీలో పూనమ్ అందాలు.. చూస్తూ ఉండిపోవాల్సిందే!

    Poonam Bajwa : ‘మొదటి సినిమా’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దగుమ్మ పూనమ్...

    Poonam Bajwas Beauty : పూనమ్ బజ్వా అందాల మంటలు.. కింద, మీద మొత్తం పరిచేసింది..!

    Poonam Bajwas Beauty : సీనియర్ బ్యూటీ అయిన పూనమ్ బజ్వా...

    Poonam Bajwa : బికినీలో భారీ పరువాలతో పిచ్చెక్కించిన పూనమ్ బజ్వా.. చూసి తట్టుకోగలరా..!

    Poonam Bajwa : ఈ నడుమ సీనియర్ భామలు బాగా రెచ్చిపోతున్నారు. వరుసగా...

    Poonam : స్విమ్ సూట్ లో పూనమ్ థైస్ అదరహో..

    Poonam  : పూనమ్ బజ్వా 2005లో ‘మొదటి సినిమా’ తో టాలీవుడ్...