39.8 C
India
Friday, May 3, 2024
More

    Poonam Kaur Poojalu : చంద్రబాబు జైలు నుంచి బయట పడాలని హీరోయిన్ పూజలు

    Date:

    Poonam Kaur Poojalu
    Poonam Kaur Poojalu for Chandra Babu

    Poonam Kaur Poojalu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జైలులో ఉండబట్టి దాదాపు 45 రోజులకు పైగానే అయ్యింది. ఈ వయస్సులో ఆయన జైలులో ఉండడం చాలా మందిని కలిచి వేస్తోంది. ఆయన అరెస్టయిన్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రతీ రోజు నిరసనలు, సానుభూతులు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బాబు ఎటువంటి తప్పు చేయలేదని దాదాపుగా ఆంధ్ర ప్రజానికం చెప్తోంది. ఇక స్కిల్ డెవలప్ మెంట్ లో ఎటువంటి తప్పు జరగలేదని లాయర్లు సైతం కోర్టుకు విన్నవిస్తున్నారు. ఈ కేసులో సీఐడీ ఇప్పటి వరకు సరైన డాక్యుమెంట్లను చూపడం లేదని బాబు తరుఫు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో ఆయనకు ఏ కోర్టులో కూడా ఊరట లభించడం లేదు. సీబీఐ కోర్టు నుంచి మొదలు కొని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు, సుప్రీం కోర్టులో కూడా ఆయనకు బెయిల్ లభించడం లేదు. ఆయన వయస్సు, గత హోదా, ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇప్పటించాలని బాబు లాయర్లు న్యాయమూర్తిని కోరుతుండగా బాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతుంది. ఇద్దరి మధ్యన తగువు తేలకపోవడంతో కోర్టు కూడా రిమాండ్ ఖైదీగా ఉండాలని ఆదేశిస్తూ వస్తుంది. బాబు బెయిల్ విషయం రేపు మాపు అంటూ జరుపుకుంటూ వెళ్తుంది కోర్టు.

    బాబు అరెస్ట్ నుంచి నిరసనలు ఎంత ఎత్తున వస్తున్నాయో.. సానుభూతి కూడా రెట్టింపుగా పెరుగుతోంది. బాబును అరెస్ట్ చేయడంలో వైసీపీ పాత్ర కీలకం అంటూ చాలా మంది ఆరోపణలు చేస్తు్న్నారు. కానీ వైసీపీ మాత్రం తమకేమీ తెలియదని చెప్తోంది. బాబు జైలు నుంచి రిలీజ్ కావాలని హీరోయిన్ పూనమ్ కౌర్ విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్తమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆమె మీడియతో మాట్లాడుతూ ‘ఈ వయస్సులో చంద్రబాబు జైలులో ఉండడం నన్ను తీవ్రంగా కలిచి వేస్తుంది. ఆయన త్వరగా బయటకు రావాలి. అందుకనే అమ్మవారికి పూజలు చేసినట్లు ఆమె చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    IG Promotion List : ఐజీ ప్రమోషన్ల లిస్టులో తొలిపేరు ఆయనదే.. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకేనా?

    IG Promotion List : ‘‘వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర కూర్చున్నా...’’...

    Actress Poonam Kaur : ‘నటి పూనం కౌర్ ఆడియో సంచలనం’!

    Actress Poonam Kaur : నటి పూనమ్ కౌర్ గురించి అందరికి తెలుసు.....

    Babu Jail Again : బాబును మళ్లీ జైలుకు పంపుతున్నారా?

    Babu Jail Again : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం...

    Supreme Court Order : చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు.. సుప్రీంకోర్టు ఆదేశం

    Supreme Court order : ఏపీ సీఐడీ నమోదు చేసిన ఫైబర్...