
Pragya Jaiswal : బాలయ్య బాబు హీరోయిన్ గా గుర్తింపు ప్రగ్యా జైస్వాల్ అందాలు ప్రదర్శించడంలోనూ ముందే ఉంది మరి. క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. అన్ని అందాలను చూడలేని కుర్రకారు బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తన ఎద అందాలను క్లోజప్ లో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది ఈ భామ.
ప్రస్తుతం ఆమె కెరీర్ ఆశించినంతగా ముందుకు వెళ్లడం లేదు. ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయాయి. వరుస పరాజయాలను ఎదుర్కొంటుండడంతో మేకర్స్ సైతం ఆమెను పక్కన పెడుతున్నారట. ఇక ఆమె చేతిలో ఇప్పటి వరకైతే అధికారికంగా ఒక్క ప్రాజెక్టు కూడా లేదని తెలుస్తోంది.
ఆమె వెండితెరపై కనిపించి సుమారు ఏడాదికిపైగానే అవుతుంది. తెలుగులో దాదాపు ఎవరూ ఆమెకు అవకాశం ఇవ్వడం లేదు. ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమెకు చుక్కెదురే అయినట్లు కనిపిస్తుంది. కావలసినంత అందం, నటనా, అభినయం ఉండి కూడా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతుంది జైస్వాల్.
వరుణ్ తేజ్ తో కలిసి ‘కంచె’ మూవీలో నటించిన ప్రగ్యా జైస్వాల్ కు ఇది మొదటి హిట్. ఆ తర్వాత ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ తో ఆమె దూసుకుపోయింది. ఈ మూవీతోనే ఆమె ఇండస్ట్రీకి తెలిశారు. ఆ తర్వాత ఆమెక స్మాల్ బడ్జెట్ చిత్రాలు తప్పించి భారీ కమర్షియల్ చిత్రాలు రాలేదు.
కంచెతో హిట్ కొట్టిన ఈ అమ్మడికి ‘గుంటూరోడు’ షాక్ ఇచ్చింది. మనోజ్ సరసన నటించిన ఆమె ఈ చిత్రంతో భారీ ఫ్లాప్ ను ఎదుర్కొన్నారు. తర్వాత వచ్చిన నక్షత్రం మరో డిజాస్టర్ గా మిగిలింది. తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయ జానకీనాయకలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. కానీ అందులో ప్రగ్యా రోల్ కు ఏ మాత్రం ఆదరణ లేకుండా పోయింది.
ఇక అఖండ రూపంలో ఆమెకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ పడింది. ఆమె సోలో హీరోయిన్ గా నటించినా క్రెడిట్ మాత్రం బాలయ్య బాబు ఖాతాలో పడింది. అయినా సినిమా హిట్ కావడంతో ఆమెకు ఆదరణ కూడా పెరిగింది.
ఇక ఆమె కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. తన చివరి మూవీ సన్నాఫ్ ఇండియా ఇది కూడా భారీ ఫ్లాప్ కావడం ఆమెను మరింత కుంగదీసిందనే చెప్పాలి. ఓటీటీ, డివిజట్ ఫ్లాట్ ఫారం విస్తరిస్తున్న తరుణంలో అందులో నైనా ఆమె బిజీగా మారుతారా లేదా..? చూడాలి మరి.