33.4 C
India
Friday, May 3, 2024
More

    Pragya Jaiswal : వీధుల్లో థైస్ షో చేస్తూ పరువాల విందు.. మైమరచిపోతున్న నెటిజెన్స్!

    Date:

    Pragya Jaiswal
    Pragya Jaiswal

    Pragya Jaiswal : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ప్రగ్యా జైశ్వాల్ ఒకరు.. ఈమె టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది.. అందుకే ఈమెను ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు.. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ మీదనే ఆధారపడింది.. ప్లాప్, హిట్స్ తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను వినియోగించు కుంటుంది..

    ఎప్పటికప్పుడు ఈ భామ క్రేజ్ పెంచుకుంటూనే ఉంది.. ఈమె చివరిగా అఖండ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. బాలయ్య సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను మెప్పించింది.. ఈ సినిమాతో ఈమె ఇండస్ట్రీ హిట్ అందుకుంది.. గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ అయినప్పటికీ ప్రగ్యకు అవకాశాలు అంతంత మాత్రమే..

    అఖండ వంటి సక్సెస్ అందుకున్న తర్వాత కూడా ఈమెకు మరో ఆఫర్ దక్కలేదు.. ఇప్పటికి కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు.. ఈమె నెక్స్ట్ ఎవరితో చేయబోతుందో ఎదురు చూడాల్సిందే.. కంచె సినిమాలో హోమ్లీగా కనిపించిన మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత గ్లామర్ పరంగా ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు.. ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది..

    తాజాగా ప్రగ్య జైస్వాల్ షేర్ చేసిన పిక్స్ సమ్మర్ లో కూడా వేడెక్కిస్తూనాన్యి.. నడిరోడ్డు మీద ఓపెన్ థైస్ షో చేస్తూ పొట్టి డ్రెస్ లో మెరిసింది. ఈమె అందాల విందు, ఆమె స్మైల్ అందరిని మెస్మరైజ్ చేస్తున్నాయి.. ముంబై వీధుల్లో ఒక కేఫ్ నుండి బయటకు వస్తూ ప్రగ్యా ఇచ్చిన ఫోజులు కుర్రకారును చూపు తిప్పుకోనివ్వడం లేదు..

    Share post:

    More like this
    Related

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pragya Jaiswal : ప్రగ్యా బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ పుట్టిన రోజు సంబురాల్లో రకుల్...

    Pragya Jaiswal : వైబ్రెంట్ ఆరెంజ్ స్విమ్‌సూట్‌లో ప్రగ్యా జైస్వాల్ హాట్ లుక్స్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ అంటే తెలుగు వారికి టక్కున...

    Pragya Jaiswal Stunning Looks : హాట్ బికినీలో ప్రగ్యా గ్లామర్ షో.. ఉఫ్.. సోషల్ మీడియానే వేడెక్కించేలా..

    Pragya Jaiswal Stunning Looks : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో...

    Pragya Jaiswal Beautiful Look : టాప్ తీసేసిన ప్రగ్యాజైస్వాల్.. అందాలను టైట్ గా చేసి చూపిస్తోంది..!

    Pragya Jaiswal Beautiful Look : ప్రగ్యాజైస్వాల్ టైమ్ ఇప్పుడు అస్సలు...