33.4 C
India
Friday, May 3, 2024
More

    Sithara Ghattamaneni : ఎమోషనల్ పోస్ట్ తో మరోసారి వార్తల్లో సితార.. ”సినిమా నా డీఎన్ఏ.. నాన్న నాకు స్ఫూర్తి”..

    Date:

    Sithara Ghattamaneni
    Sithara Ghattamaneni

    Sithara Ghattamaneni : టాలీవుడ్ లో స్టార్ కిడ్ ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతున్న సితార ఘట్టమనేని గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు.. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ముద్దుల కూతురు సితార.. సితార ఎప్పటి నుండో సోషల్ మీడియా అకౌంట్ కలిగి ఉంది. ఈమెకు కూడా భారీ ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడు తనకు సంబంధించిన ప్రతీ విషయాలను పంచుకుంటూ ఉంటుంది..

    అలా ఒక్కో పోస్ట్ తో ఈ అమ్మడు కూడా చిన్న వయసు నుండే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. ఎప్పుడు సితార సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో, ఫొటోలతో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది. ఇక ఈ స్టార్ డాటర్ స్పెషల్ పోస్టులతో ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యింది. తాజాగా మరో పోస్ట్ చేసి అందరిని ఆకట్టుకుంది..

    నిన్న నేషనల్ సినిమా డే సందర్భంగా తాత సూపర్ స్టార్ కృష్ణ ఇంకా తండ్రి మహేష్ బాబులకు కలిపి తన పోస్ట్ ను అంకితం చేసింది.. ఈ సందర్భంగా సితార పలు బ్యూటిఫుల్ పోస్టులను కూడా షేర్ చేసుకుంది. వెండితెరపై అగ్రగామిగా ఉన్న మా నాన్నకు తనకు తన తండ్రి ఎలా ఉండేవారో.. ఇప్పుడు అలాగే నాకు స్ఫూర్తిగా నిలిచారు..

    లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ.. మా తాతగారు మా అందరిపై ఇంతటి ప్రభావం చూపించారు.. ఆయన వారసత్వంలో నేను కూడా భాగం అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది.. నా నుండి న సోదరుడి నుండి ధన్యవాదములు తెలుపు తున్నాను.. నా జీవితంలో సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. నా డీఎన్ఏలో భాగం సినిమా.. నా కుటుంబ సినీ ప్రయాణాన్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి జాతీయ సినిమా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఈమె పోస్ట్ చేయగా ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related