Sreemukhi Traditional Look :
శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై దూసుకుపోతోంది. ఆమె స్పీడు చూస్తే మామూలుగా లేదు. ఏ షో చూసినా యాంకర్ గా శ్రీముఖి మాత్రమే కనిపిస్తోంది. ఒకప్పటి కంటే ఇప్పుడు ఆమె చేతిలో ఎక్కువగా షోలు ఉన్నాయి. దాంతో రెండు చేతులా సంపాదిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఒక రకంగా చెప్పాలంటే అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ కూడా ఈ భామనే అందుకుంటోంది.
ఈ భామ మాటల ప్రవాహం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ఎక్కడ ఉంటే ఆ షోకు భారీ రేటింగ్స్ రావాల్సిందే. అయితే కేవలం ట్యాలెంట్ ఉంటే సరపోదని ఆ భామకు కూడా అర్థం అయింది. అందుకే ఘాటు సోకులను చూపించాలని డిసైడ్ అయిపోయింది. అందుకు కష్టపడి మరీ సన్నబడిపోయింది ఈ భామ.
ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం మాటలకూ మాత్రమే పరిమితం.. కానీ ఇప్పుడు అలా కాదు.. యంగ్ జనరేషన్ అంత కూడా గ్లామర్ ను కూడా చూపిస్తూ చంపేయాలి. అందుకే శ్రీముఖి ఇప్పుడు మాటలతో పాటు అందంపై కూడా ఫోకస్ పెంచేసింది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే ఆమె ఘాటు అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకోవాలని చూస్తుంది.
అందుకే వీలు కుదిరినప్పుడల్లా ఘాటు అందాలను ఆరబోస్తోంది. తాజాగా మరోసారి పద్ధతిగా రెచ్చిపోయింది. వినాయక చవితి సందర్భంగా లంగావోణీలో ఘాటు సోకులు ఇచ్చింది. ఇందులో ఆమె కుందనపు బొమ్మలా కనిపిస్తోంది. ఇంత చక్కాగా ఉన్నావేంటి అంటూ కుర్రాళ్లు కామెంట్లతో నింపేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
https://www.instagram.com/p/CxUvoDSpaPk/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D