36.8 C
India
Thursday, May 2, 2024
More

    Sreemukhi Gorgeous Look : పైట ఉన్నా లేనట్టే.. ముందరి పరువాలు, నముడు వయ్యారాలతో శ్రీముఖి రచ్చ..!

    Date:

    Sreemukhi Gorgeous Look :

    శ్రీముఖి ఇప్పుడు అగ్ర యాంకర్ గా బుల్లితెరపై దూసుకుపోతోంది. ఏ ఛానెల్ పెట్టినా ఆమెనే కనిపిస్తోంది. ఏ షో చూసినా ఆమెనే హోస్ట్ గా చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్నన్ని షోలు ఇంకెవరూ చేయట్లేదనే చెప్పుకోవాలి. కొత్తగా ఏ షో స్టార్ట్ అయినా సరే ముందుగా శ్రీముఖినే అడుగుతున్నారంట. ఒకవేళ ఆమె కాదు అంటేనే వేరే వారికి అవకాశం ఇస్తున్నారు.

    ఇప్పుడు ఆ స్థాయిలో ఆమె రేంజ్ ఉంది మరి. ఆమె చేస్తున్నని షోలు, ఈవెంట్లు ఇంకెవరూ చేయట్లేదనే చెప్పుకోవాలి. ఆమె ఎక్కడ ఉంటే ఆ షో టాప్ రేటింగ్స్ తెచ్చుకోవాల్సిందే. తన కామెడీ టైమింగ్ తో ఆ షోను రేటింగ్ లో ముందు వరుసలో నిలుపుతోంది ఈ హాట్ బ్యూటీ. పటాస్‌ షోతో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు పటాస్ లాగానే బుల్లితెరపై ఊపేస్తోంది.
    ఒక విధంగా చెప్పాలంటే యాంకర్ సుమను మించి ఆమె షోలు చేస్తోంది. శ్రీముఖికి అందం, ట్యాలెంట్ రెండూ ఉన్నాయి. ఇదే ఆమెకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు యూత్ ను ఆకట్టుకోవాలంటే ట్యాలెంట్ తో పాటు గ్లామర్ కూడా చాలా ముఖ్యం. అందుకే అందాలతో కూడా అల్లాడిస్తోంది శ్రీముఖి. పొట్టి బట్టలు వేసుకుని కుర్రాళ్లకు చెమటలు పట్టించేందుకు రెడీ అయిపోయింది.

    ఇక ఆమె షోలలో మాత్రమే కాదు సోసల్ మీడియాలో కూడా బాగానే చూపిస్తుంది. తాజాగా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె భారీ ఎద పరువాలను మొత్తం ఎక్స్ పోజింగ్ చేసేసింది. పైట ఉన్నా లేనట్టే అన్నట్టు ఉంది. ఇందులో ఆమె నడుము అందాలు, ఎద పరువాలు మొత్తం కనిపించేస్తున్నాయి. ఇంత హాట్ హాట్ గా చూపిస్తే ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sreemukhi Traditional Look : కుందనపు బొమ్మలా ఉన్న శ్రీముఖి..ఆ అందం ఏంట్రా బాబు..!

    Sreemukhi Traditional Look : శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై దూసుకుపోతోంది. ఆమె స్పీడు...

    Sreemukhi : థండర్ థైస్.. బరువైన ఎద పరువాలతో పిచ్చెక్కించిన శ్రీముఖి..!

    Sreemukhi : శ్రీముఖి ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. బుల్లితెరపై ఆమె...

    Sreemukhi : నేచర్ లో శ్రీముఖి గ్లామర్ విందు.. థైస్ అందాలతో మత్తెక్కింస్తుందిగా..

    Sreemukhi : టాలీవుడ్ లో ప్రస్తుతం బుల్లితెర మీద ఉన్న లేడీ...