39.2 C
India
Saturday, April 27, 2024
More

    Sreemukhi : నేచర్ లో శ్రీముఖి గ్లామర్ విందు.. థైస్ అందాలతో మత్తెక్కింస్తుందిగా..

    Date:

    Sreemukhi : టాలీవుడ్ లో ప్రస్తుతం బుల్లితెర మీద ఉన్న లేడీ యాంకర్ లలో మంచి దూకుడు మీద ఉన్న యాంకర్ శ్రీముఖి. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన స్టైల్ లో యాటిట్యూడ్ తో యాంకరింగ్ చేస్తూ మంచి క్రేజ్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో రాణిస్తున్న టాప్ యాంకర్ లలో ఈమెనే ముందు ఉంది..

    నటిగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ సక్సెస్ కాలేక పోయిన యాంకర్ గా మాత్రం ఈ భామ బాగా సక్సెస్ అయ్యింది. అయితే యాంకర్ గా స్టార్ స్టేటస్ అందుకుంది. ఈ భామ ప్రజెంట్ టీవీ షోలకు మాత్రమే కాదు సినిమాల ఈవెంట్స్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. స్టార్ యాంకర్ గా మారిపోయిన తర్వాత ఈ భామకు సినిమాల్లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి..

    అలా సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై కూడా వరుస షోలను చేస్తూ అలరిస్తుంది. ఇప్పుడున్న మరే యాంకర్ ఈ భామ చేసినన్ని షోలు చేయడం లేదు. ఇటీవలే నీతోనే డ్యాన్స్ స్టార్ట్ అవ్వగా దానికి కూడా ఈ భామనే యాంకర్ గా వ్యవహరిస్తోంది. అలా హోస్ట్ గా కూడా అందాల అరోబోత చేస్తుంది. ఈ మధ్య మరింత డోస్ పెంచేసినట్టే అనిపిస్తుంది.

    హీరోయిన్ లను మించిన హాట్, స్పైసి గ్లామర్ తో రెచ్చిపోతుంది.. ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ భామ మరోసారి తన అందచందాలను చూపిస్తూ కుర్రకారుకు వల విసిరింది. బ్లాక్ డ్రెస్ లో థైస్, ఎద కింద పైన మొత్తం చూపిస్తూ మతి పోగొడుతున్న ఈ భామ యూత్ ను కట్టి పడేస్తుంది. మరి శ్రీముఖి లేటెస్ట్ హాట్ క్లివేజ్ అండ్ థైస్ అందాల ఆరబోతకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా చూసేయండి..

     

    View this post on Instagram

     

    A post shared by Sreemukhi (@sreemukhi)

    Share post:

    More like this
    Related

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sreemukhi Traditional Look : కుందనపు బొమ్మలా ఉన్న శ్రీముఖి..ఆ అందం ఏంట్రా బాబు..!

    Sreemukhi Traditional Look : శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై దూసుకుపోతోంది. ఆమె స్పీడు...

    Sreemukhi : థండర్ థైస్.. బరువైన ఎద పరువాలతో పిచ్చెక్కించిన శ్రీముఖి..!

    Sreemukhi : శ్రీముఖి ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. బుల్లితెరపై ఆమె...

    Sreemukhi Gorgeous Look : పైట ఉన్నా లేనట్టే.. ముందరి పరువాలు, నముడు వయ్యారాలతో శ్రీముఖి రచ్చ..!

    Sreemukhi Gorgeous Look : శ్రీముఖి ఇప్పుడు అగ్ర యాంకర్ గా బుల్లితెరపై...