37.8 C
India
Monday, April 29, 2024
More

    Kushi Team Interview : విజయ్, సమంతతో సుమ రాజీవ్ ‘ఖుషీ’గా ఇంటర్వ్యూ.. ప్రోమో చూసారా.. నవ్వులే నవ్వులు!

    Date:

    Funny Interview with Kushi Team
    Funny Interview with Kushi Team

    Kushi Team Interview :

    యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాతో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో హీరోగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న విజయ్ ఎన్ని ప్లాప్స్ వచ్చిన కెరీర్ లో మరింత నిలదొక్కుకుంటూ మరింత స్పీడ్ గా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.

    గీతా గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత హిట్ లేకపోయినా పాన్ ఇండియా వైడ్ గా తన యాటిట్యూడ్ తో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం విజయ్ ”ఖుషి” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఖుషి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..

    సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ను మరింత కొత్తగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళుతున్నారు.. తాజాగా విజయ్, సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ, వెన్నెల కిషోర్ తో యాంకర్ సుమ, రాజీవ్ కనకాల ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూ ప్రోమో తాజాగా రిలీజ్ చేసారు.. ఇంటర్వ్యూ మొత్తం నవ్వులు పూయించినట్టు తెలుస్తుంది..

    ఈ ప్రోమోకు ఇప్పుడు విశేషమైన స్పందన లభిస్తుండగా పూర్తి ఇంటర్వ్యూ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.  పూర్తి ఇంటర్వ్యూ రేపు రిలీజ్ చేయనున్నారు. కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. చూడాలి మరి శివ నిర్వాణ ఈ జంటకు ఎలాంటి హిట్ అందిస్తాడో.

    Share post:

    More like this
    Related

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...