27.5 C
India
Thursday, August 13, 2026
More

    Pawan Renu Desai : రేణు దేశాయ్ వీడియో ఆంతర్యం ఏంటి.. తెరవెనుక వారే అంటూ అనుమానాలు?

    Date:

     Pawan Renu Desai
     Pawan Renu Desai

    Pawan Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అందులో ఆమె ఏం చెప్పిందంటే.. ‘భార్యగా తనను బాధపెట్టినా.. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టం.. చాలినంత లెగ్జరీ లైఫ్ ఉన్నా అన్నీ విడిచిపెట్టుకొని ప్రజలకు మంచి చేయాలనే రాజకీయల్లోకి వచ్చారు. ఆయనకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.’ అని చెప్పుకచ్చింది.

    అసలు రేణు దేశాయ్ సమయం, సందర్భం లేకుండా ఈ వీడియోను ఎందుకు రిలీజ్ చేసింది. దాన్ని మళ్లీ సోషల్ మీడియాలో ఎందుకు రిలీజ్ చేసింది అనే దానిపై పలువురు బుర్రలు బద్ధలు కొట్టుకున్నారు. గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ చెప్పిన మాటలు పొంతన లేకుండా నిలిచాయి. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని విడిచిపెట్టిన సమయంలో డబ్బులు ఇచ్చానని చెప్పాడు. కానీ రేణు దేశాయ్ మాత్రం తనకు 1ఎంపీ కూడా ఇవ్వలేదని చెప్పింది. తాను పవన్ కళ్యాణ్ వల్ల కష్టపడ్డానని చెప్పింది. ఇప్పుడేమో ఆయన మంచివాడని చెప్తుంది.

    అసలు రేణు దేశాయ్ వీడియో చిత్రీకరణ వెనుక ఉన్నది ఎవరు? అన్న చర్చ ఇండస్ట్రీలో తీవ్రంగా వినిపిస్తుంది. ఎవరైనా కావాలనే ఆమెతో ఈ వీడియో చేయించారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీని వెనుక భారీగానే కుట్ర జరిగిందని కొన్ని వర్గాల వారు అభిప్రాయ పడుతున్నారు. దీనిలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Renu Desai : “నా పెళ్లి కాదు, దాని గురించి మాట్లాడండి” – రేణూ దేశాయ్

    Renu Desai : నటి రేణూ దేశాయ్ తన తాజా పాడ్‌కాస్ట్‌లో వ్యక్తిగత...

    Janasena : జనసేనలోకి రావొద్దు..!

    Janasena : జనసేనలో చేరేవారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి...

    Pawan Kalyan : వివాదాల జోలికి పోవద్దు : సైనికులకు పవన్ కీలక సందేశం

    Pawan Kalyan : అనవసర వివాదాల జోలికి పోవద్దు అంటూ పార్టీ నేతలు...

    Nagababu : నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?

    Nagababu : జనసేన నేత నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్‌లో బెర్తు...