37.8 C
India
Friday, May 3, 2024
More

    Jawan & Miss Shetty Mr. Polishetty : ‘జవాన్’.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాల్లో ఏ మూవీ బాగుందంటే..!

    Date:

    Jawan & Miss Shetty Mr. Polishetty :

    ఈ గురువారం శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని షారుఖ్ ‘జవాన్’.. అనుష్క నటించిన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగులో ‘జవాన్’ డబ్బింగ్ సినిమా కాగా.. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి స్టేట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు సైతం భారీ అంచనాలతో మధ్య విడుదలయ్యాయి.

    జవాన్ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ వహించగా.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీకి మహేష్ బాబు దర్శకత్వం వహించారు.  ఈ రెండు సినిమాలు వేర్వేరు కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ రెండు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం. ‘జవాన్’లో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోగా.. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టిలో కామెడీ టైమింగ్ బాగుంది.

    ‘జవాన్’ షారుఖ్ అభిమానులకు ఫుల్ మీల్స్ లా మారింది. అయితే ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం జవాన్ యావరేజ్ గా ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ జవాన్ కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో ఉన్నాయి. మరోవైపు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ బాగుంది. అనుష్క ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ మూవీలో చాలానే ఉన్నాయి.

    ఈ వీకెండ్ కి యాక్షన్ మూవీ చూడాలనుకునే వారికి ‘జవాన్’ బెస్ట్ ఆప్షన్ కాగా.. క్లాస్ మూవీ చూడాలనే వారికి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మంచి ఆప్షన్ గా నిలవనుంది. ఈ రెండు సినిమాల్లోనూ చిన్న చిన్న మైనస్ లు తప్ప అన్ని బాగానే ఉన్నాయి. దీంతో ఈ వారం రెండు సినిమాలు కూడా మంచి కలెక్షన్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Heroes Fight : ఇయర్ ఎండ్ లో సింగర్, యాంకర్ కొడుకుల ఢీ..

    New Heroes Fight : ఇండస్ట్రీలోకి ఇద్దరు కొత్త నటులు ఎంట్రీ...

    Salaar Vs Dunki : సలార్, డంకీ కంపారిజన్.. బాలీవుడ్ మీడియా ఎక్స్ ట్రాలు!

    Salaar Vs Dunki : క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవల్లో...

    Salaar and Dunki : ‘సలార్’తో హిట్టా?.. ‘డంకీ’తో హ్యాట్రిక్కా?.. క్రిస్మస్ ఫైట్ లో బాక్సాఫీస్ బాద్ షా ఎవరో..

    Salaar and Dunki : ఈసారి సంక్రాంత్రికి ముందే భారీ సినిమాలు...

    Sankranti Movies : సంక్రాంతికి క్లాష్ అవుతున్న భారీ సినిమాలు.. థియేటర్లు సమకూర్చేదెవరు?

    Sankranti Movies : గతంలో సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి క్లాషెస్...