34 C
India
Friday, April 26, 2024
More

    ఏప్రిల్ లో 15 రోజులు బ్యాంక్ లు బంద్

    Date:

    15 days holidays for banks in inda
    15 days holidays for banks in inda

    నిత్యం బ్యాంక్ పనులతో బిజీగా ఉండేవాళ్ళకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఏప్రిల్ నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంక్ లు బంద్ కానున్నాయి. 15 రోజుల పాటు బ్యాంక్ లకు సెలవులు అంటే కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం. ఎందుకంటే రకరకాల లోన్ లు ఉంటాయి అలాగే రకరకాల చెల్లింపులు కూడా తరచుగా చేస్తుంటారు. అలాంటి వాళ్లకు మాత్రం ఏప్రిల్ నెల గట్టి షాక్ ఇవ్వనుంది.

    నేరుగా బ్యాంక్ లకు వెళ్ళి కార్యకలాపాలు నిర్వహించుకునే వాళ్లకు ఇది అశనిపాతం అనే చెప్పాలి. మార్చి 31 వ తేదీతో ఈ ఆర్ధిక సంవత్సరం ముగియనుంది. దాంతో ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంక్ లకు సెలవులు ఉన్నందున 15 రోజుల పాటు సేవలు నిలిచి పోనున్నాయి. కాబట్టి బ్యాంక్ పనులు పెట్టుకున్న వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంతకీ ఏప్రిల్ నెలలో సెలవు దినాలు ఏంటో తెలుసా …… ఏప్రిల్ 1, 2, 4, 5 , 7 , 8, 9, 14, 15 , 16 , 18, 21, 22, 23, 30 తేదీలు. కావున బ్యాంక్ పనులు ఉన్నవాళ్లు ఈ తేదీలకు అనుగుణంగా ముందే ప్లాన్ చేసుకుంటే మంచిది.  bank , holidays , financial year

    Share post:

    More like this
    Related

    Twins Inter Results : ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ – తిమ్మాపూర్ గురుకుల కళాశాల విద్యార్థుల సత్తా

    Twins Inter Results : ఇంటర్మీడియేట్ ఫలితాల్లో గురుకుల కళాశాల లో...

    BRS-Congress : అప్పుడు బిఆర్ఎస్ వేస్తె.. ఇప్పుడు కాంగ్రెస్ వేసింది

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    Weather Report : 28 నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు

    Weather Report : తెలంగాణలో ఈ నెల 28 నుంచి వర్షాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Banks Holidays : నెలలో బ్యాంకులకు ఆరు రోజులు సెలవులు..

    Banks Holidays : తెలుగు రాష్ట్రాల్లో ఈనెల లో బ్యాంకులకు ఆరు...

    RBI : వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. రేపో రేటు ఎంతంటే?

    RBI : వడ్డీ రేట్లపై ఆర్బీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది....