40.3 C
India
Monday, May 6, 2024
More

    Banks Holidays : నెలలో బ్యాంకులకు ఆరు రోజులు సెలవులు..

    Date:

    Banks Holidays
    Banks Holidays

    Banks Holidays : తెలుగు రాష్ట్రాల్లో ఈనెల లో బ్యాంకులకు ఆరు రోజుల సెలవులు ఉండనున్నాయి.  ఈ నేపథ్యం లో మార్చి 17న ఆదివారం, 23న 4 శనివారం, 24 ఆదివారం, 25న హోలీ, 29న గుడ్ ఫ్రైడే, 31 ఆదివారం, రోజులలో బ్యాంకులకు సెలవులు ఉండలున్నాయి. ఇవి కాక హోలీ పండుగ సంద ర్భంగా మిగతా రాష్ట్రాల్లో మార్చి 25, 26 ,27 న బ్యాంకులు బంద్ కానున్నాయి.

    వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో బ్యాంకు సిబ్బంది సంతోషంలో మునిగిపోయారు. ఫ్యామి లీతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వీరికి ఇది అనుకూల సమయం అని చెప్పవచ్చు.

     వరుస బ్యాంకు లకు  సెలవులు వస్తున్న నేపథ్యంలో ప్రజ లు ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. ము ఖ్యమైన పనులు ఉంటే బ్యాంకులు పని దినాల్లోని చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఏప్రిల్ లో 15 రోజులు బ్యాంక్ లు బంద్

    నిత్యం బ్యాంక్ పనులతో బిజీగా ఉండేవాళ్ళకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి...