38.3 C
India
Sunday, May 5, 2024
More

    Gnanavapi : మతోన్మాదానికి అతీతంగా.. : కె.కె. మొహమ్మద్

    Date:

     

    Gnanavapi : ” జ్ఞానవాపిని, షాహీ ఇదాఘ్ ను ముస్లీమ్లు హిందువులకు అప్పగించాలి”
    ఇవి ఆర్కియాలజిస్ట్ కె.కె. ముహ్మద్ మాటలు. సరైన మాటలు ఇవి. ఏది సత్యమో తెలిసిన సరైన ‘మనిషి’ మాటలు ఇవి. మతోన్మాదానికి అతీతంగా ‘చదువు’ ఉన్న ముస్లీమ్ మాటలు ఇవి.

    దొంగలు, దుష్టులు, నీచులు, త్రాష్టులు తమ జీవితాల్లో ఒక దశ తరువాత మారి మామూలు వ్యక్తులు అయినట్టు మతోన్మాదులు, మేము సెక్యులర్లమని అరిచే మతి పగిలిపోయిన వాళ్లు, మానసిక రోగులు, అధములైన ప్రతికల వ్యాసకర్తలు ఇదిగో ఈ మాటల్ని ఒంటపట్టించుకుని ఇకనైనా మారాలి.

    (కె.కె. మొహ్మద్ సరైన వ్యక్తి కాబట్టి ఆయన్ను చంపేందుకు కూడా ప్రయత్నించింది ముస్లీమ్ మతోన్మాదం)


    రోచిష్మాన్
    9444012279

     

    కె.కె. మొహమ్మద్ మాటల లింక్:

    https://www.daijiworld.com/news/newsDisplay?newsID=1160479

    Share post:

    More like this
    Related

    Rama Prabha : రమాప్రభ ఎవర్ గ్రీన్

    Rama Prabha : రమాప్రభ తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో పరిచయమున్న...

    Lucknow Vs Kolkata : లక్నో.. కోల్ కతా మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ 

    Lucknow Vs Kolkata : లక్నో సూపర్ గెయింట్స్, కోల్ కతా నైట్...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related