39 C
India
Tuesday, May 12, 2026
More

    పాకిస్థాన్ పౌరులకు అమెరికా శుభవార్త

    Date:

    america-is-good-news-for-the-citizens-of-pakistan
    america-is-good-news-for-the-citizens-of-pakistan

    పాకిస్థాన్ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త తెలియజేసింది. త్వరలోనే పాక్ పౌరులకు వీసాలను మంజూరు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అమెరికాపై అల్ ఖైదా దాడుల తర్వాత పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ దేశాల విషయంలో. అమెరికాలో పాక్ పౌరులకు వీసాలను అప్పట్లో మంజూరు చేయలేదు. అంతేకాకుండా ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అమెరికాలో అడుగు పెడితే సెక్యూరిటీ రీజన్స్ తో చాలా ఇబ్బంది పెట్టారు కూడా. 

    అయితే సెప్టెంబర్ దాడులు జరిగి రెండు దశాబ్దాలు దాటి పోయాయి. దాంతో ఇప్పుడు అమెరికాలో ముస్లిం ల పట్ల అలాగే నల్ల జాతీయుల పట్ల కాస్త ఉపశమనం కలిగించే చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే పాక్ పౌరులకు వీసాలను పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది అమెరికా.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular