నవంబర్ 14 న ” ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం ” కావడంతో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ మొగల్రాజపురంలో అవగాహనా సదస్సును VGR డయాబెటీస్ హాస్పిటల్ నిర్వహించింది. ఈ సదస్సుకు జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు , మేయర్ భాగ్యలక్ష్మీ , కలెక్టర్ ఢిల్లీ రావు , మాజీ జెడ్పీ చైర్మన్ , UBlood app డైరెక్టర్ పాతూరి నాగభూషణం, మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి , , వైస్ ఛాన్స్ లర్ శ్యామ్ ప్రసాద్ , డాక్టర్ శ్రీధర్ రెడ్డి , డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులతో పాటుగా UBlood App, Jaiswaraajya & JSW సంస్థల చైర్మన్ యలమంచిలి కృష్ణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Breaking News