38 C
India
Friday, April 26, 2024
More

    DEEPIKA PADUKONE: ఆసుపత్రిలో చేరిన ప్రభాస్ హీరోయిన్

    Date:

    deepika-padukone-the-heroine-of-prabhas-admitted-to-the-hospital
    deepika-padukone-the-heroine-of-prabhas-admitted-to-the-hospital

    స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆసుపత్రిలో చేరింది. దాంతో ఒక్కసారిగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో  ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్ – కె షూటింగ్ లో పాల్గొన్న సమయంలో దీపికా కళ్ళు తిరిగి పడిపోవడంతో కామినేని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసారు. అప్పట్లో అది సంచలనంగా మారింది.

    కట్ చేస్తే తాజాగా ఓ బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో వెంటనే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. వైద్య పరీక్షల తర్వాత దీపికా పదుకొణెని ఆసుపత్రిలో జాయిన్ కావాల్సిందిగా సూచించడంతో వెంటనే జాయిన్ అయ్యింది.

    ప్రస్తుతం డాక్టర్లు దీపికాకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న దీపికా పదుకొణె ఆరోగ్యం పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ఇక భర్త , హీరో రణ్వీర్ సింగ్ దీపికా పక్కనే ఉండి ధైర్యం చెబుతున్నాడట. అయితే అభిమానుల్లో మాత్రం దీపికా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Chennai : చేపల వలలో కాసులు.. ఎక్కడి నుంచి వచ్చాయంటే?

    Chennai : చేపలు చిక్కుతాయని జాలారి వల వేస్తే వలకు కోట్లు...

    Twins Inter Results : ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ – తిమ్మాపూర్ గురుకుల కళాశాల విద్యార్థుల సత్తా

    Twins Inter Results : ఇంటర్మీడియేట్ ఫలితాల్లో గురుకుల కళాశాల లో...

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Dedication : గర్భవతిగా ఉండి షూటింగ్ పాల్గొంటున్న నటి ఎవరో తెలుసా..

    Actress Dedication : సినిమాల్లో చాలా మంది హిరో హిరోయిన్లు ఎంతో డెడికేషన్...

    Deepika Padukone : వాటి సైజులు పెంచుకోమన్నారు.. దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్స్..

    Deepika Padukone : బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరైన దీపికా...

    Ranveer Singh : నన్ను కూడా కోరిక తీర్చమని వేధించారు.. రణ్‌ వీర్ సింగ్ సంచలన ఆరోపణలు..!

    Ranveer Singh రణ్ వీర్ సింగ్ అంటే తెలియని వారు లేరు.....

    ‘Project K’ : ప్రాజెక్టు కెలో నిరుత్సాహపరచిన దీపికా పదుకొనె ఫస్ట్ లుక్

    'Project K' : ప్రాజెక్టు కె ప్రమోషన్ లో భాగంగా ఫస్ట్...