హాట్ భామ శోభిత ధూళిపాల వయసు 30 కాగా ఈ భామ 66 ఏళ్ల హీరో అనిల్ కపూర్ కు లిప్ లాక్ ఇచ్చి షాకిచ్చింది. ఈ లిప్ లాక్ సీన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. శోభిత ధూళిపాల అనిల్ కపూర్ కు లిప్ లాక్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే…….. the Night Manager అనే వెబ్ సిరీస్ లో ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ బాయ్ అనిల్ కపూర్ నటించాడు. అలాగే శోభిత ధూళిపాల కూడా నటించింది.
ఆ వెబ్ సిరీస్ లో అనిల్ కపూర్ కు శోభిత ధూళిపాల లిప్ లాక్ ఇచ్చింది. అంతేకాదు ఘాటు కౌగిలింతలు , ముద్దులు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ వెబ్ సిరీస్ టీజర్ , ట్రైలర్ లు చూసి ఆహా …… ఓహో అని అనుకుంటున్నారు నెటిజన్లు. వెబ్ సిరీస్ అనగానే చాలు రెచ్చిపోయి అందాలను బహిర్గతం చేయడమే కాకుండా శృంగార దృశ్యాలలో పీక్స్ అనే లెవల్ లో నటిస్తున్నారు.
ఇక శోభిత మన తెలుగమ్మాయి. దాంతో కాస్త పద్దతిగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ తెలుగు అమ్మాయిలు కూడా రెచ్చిపోగలరు…… రెచ్చిపోతే దాని ఫలితం ఇలాగే ఉంటుందని నిరూపిస్తోంది ఈ భామ. తెలుగులో శోభితకు పెద్దగా అవకాశాలు రావడం లేదు కానీ బాలీవుడ్ లో అలాగే వెబ్ సిరీస్ లలో మాత్రం బాగానే అవకాశాలు వస్తున్నాయి. దాంతో రెచ్చిపోయి నటిస్తోంది శోభిత ధూళిపాల.