39.9 C
India
Tuesday, April 21, 2026
More

    పెళ్లి అయితే అప్పుడే.. ముందు అవి కావాలి.. బిగ్ బాస్ ఫేమ్ సంచలన వ్యాఖ్యలు..!

    Date:

    Siri-Hanmanth
    Siri-Hanmanth

    యూ ట్యూబ్ స్టార్ గా ఎన్నో వెబ్ సిరీస్ లో నటించిన సిరి హనుమంత్ మెల్లమెల్లగా బుల్లితెరపైకి వచ్చారు. యూ ట్యూబ్ లో చాలా వెబ్ సిరీస్ లో నటించారు సిరి. సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్లు, మేడం సార్ మేడం అంతే, రామ్ లీలా వంటి సిరీస్ లు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత బిగ్ బాస్ సిజన్ 5లో కూడా నటించారు. హౌజ్ లో ఆమె చేసిన సందడికి వ్యూవర్స్ ఫిదా అయ్యారు. హౌజ్ సభ్యులతో ఆమె బాగా కలిసిపోయి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీంతో ఆమెకు క్రేజ్ విపరీతంగా పెరిగింది. యాడ్స్, వెంబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ లను తీస్తూ దూసుకుపోయింది. అందం అభినయంతో అనతికాలంలోనే బుల్లితెరపైకి కూడా వచ్చింది. సావిత్రమ్మగారి అబ్బాయి.. అగ్నిసాక్షి వంటి సీరియల్స్ లోనూ కీ రోల్ ప్లే చేశారు.

    ఇటీవల కొన్ని సినిమాల్లో కూడా ఆమె స్టార్ హీరోలతో కనిపించారు. ఇప్పుడు వెబ్ సిరీస్ లోకి కూడా ప్రవేశించారు సిరి. జీ5లో ఇటీవల స్ట్రీమ్ అయిన ‘పులి మేక’లో లావణ్య త్రిపాటి క్లోజ్ ఫ్రెండ్ గా కనిపించారు. సిరీస్ మొత్తం ఆమెనే బేస్ చేసుకొని నడుస్తుంది. ఆమె చనిపోతుందనుకుని ఆమె చావుకు కారణమైన వారిని హీరోయిన్ లావణ్య త్రిపాటి చంపుతుంది. కానీ సిరీస్ సీజన్ 1 చివరలో ఆమె బతికి ఉన్నట్లు చూపెడతారు. ఇక రెండో సీజన్ లో ఆమె కీ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది.

    శ్రీహాన్ ను ప్రేమించిన ఆమె బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీహాన్ అన్న కొడుకుతో హౌజ్ లోకి వచ్చి శ్రీనిత్యను ఒక ఆట ఆడుకున్నారు. శ్రీహాన్ తో క్లోజ్ గా ఉండడం తగ్గించుకోవాలని కూడా వార్నింగ్ ఇచ్చారు. శ్రీహాన్-సిరి హనుమంత్ ప్రేమ వ్యవహారం చాలా రోజులుగా కొనసాగుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారన్న వార్తలు ఇప్పటికీ యూట్యూబ్ లో చెక్కర్లు కొడుతూనే ఉంటాయి. కానీ కెరీర్ లో ఇంకా ముందుకు వెళ్లి వెల్ సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా అంటుంది సిరి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Age of 35 ఏళ్లు దాటితే సంతానం పొందడం కష్టమే!

    Age of 35 : నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది...

    CIBIL score : వరుడి CIBIL స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు!

    CIBIL score : డబ్బు వైపు పరుగెడుతున్న నేటి సమాజంలో అనూహ్య సంఘటన...

    Marriage with rice cooker : రైస్ కుక్కర్ తో పెళ్లి.. నాలుగు రోజులకే విడాకులు

    Marriage with rice cooker After Divorce : ప్రస్తుతం సోషల్...