30.9 C
India
Saturday, May 4, 2024
More

    40 ఏళ్ళు పూర్తి చేసుకున్న అక్కినేని రాముడు కాదు కృష్ణుడు

    Date:

    akkineni's ramudu kadu krishnudu completes 40 years
    akkineni’s ramudu kadu krishnudu completes 40 years

    మహానటులు అక్కినేని నాగేశ్వర్ రావు హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ” రాముడు కాదు కృష్ణుడు ”. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్ . ఆర్ . అనురాధాదేవి ఈ చిత్రాన్ని నిర్మించారు. 1983 మార్చి 25 న ఈ చిత్రం విడుదల అయ్యింది. అక్కినేని సరసన జయసుధ , రాధిక నటించారు.

    ఇక కీలక పాత్రలలో రావుగోపాలరావు , కైకాల సత్యనారాయణ , ప్రభాకర్ రెడ్డి , గిరిబాబు , అల్లు రామలింగయ్య , సూర్యకాంతం , రాజసులోచన , జయంతి , సుకుమారి , జయమాలిని , మమత , అశోక్ కుమార్ , జగ్గారావు , టెలిఫోన్ సత్యనారాయణ తదితరులు నటించారు. ఇక ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. చక్రవర్తి అందించిన పాటలలో ” ఒక లైలా కోసం …… తిరిగాను దేశం ” అనే యావత్ తెలుగు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. ఈ పాట అప్పట్లోనే కాదు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

    అలాగే ఆ పాటతో పాటుగా మిగతా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే అన్నింటినీ మించి ఒక లైలా కోసం పాట యువతను ఉర్రూతలూగించింది. 1983 లో విడుదలైన రాముడు కాదు కృష్ణుడు మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విడుదలై నేటికి 40 సంవత్సరాలు. రాముడు కాదు కృష్ణుడు చిత్రం 40 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో ఆనాటి మధుర స్మృతులను నెమరు వేసుకుంటున్నారు అక్కినేని అభిమానులు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Annapurna Pictures : అన్నపూర్ణా పిక్చర్స్ అంటే..అది అక్కినేని సంస్థ అనే అనుకుంటారు. కానీ..! 

    Annapurna Pictures : కానీ అది అక్కినేని భార్య అన్నపూర్ణ గారి...

    ANR Comments : నాగార్జునకు హీరో అయ్యే లక్షణాలు లేవు.. అప్పట్లో ఏఎన్నార్ కామెంట్స్..!

    ANR Comments : అక్కినేని నాగార్జున గురించి తెలియని వారు లేరు.. నాగ్...

    ANR Statue Inauguration : అక్కినేని నాగేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ.. మహేష్, చరణ్ హాజరు.. ఇంకా ఎవరెవరు వచ్చా

    ANR Statue Inauguration : టాలీవుడ్ లెజెండరీ నటులలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు.....

    Stars of yesteryear : మన తారలు.. వారి అరుదైన మరుపురాని చిత్రాలు.. 

    Stars of yesteryear ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్ లో...