39.8 C
India
Friday, May 3, 2024
More

    Prabhas : ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్ కు గురయిందా.. అభిమానుల షాక్

    Date:

    Prabhas FB
    Prabhas FB

    Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్ కు గురయింది. దీంతో అందులో రెండు ఇతర వీడియోలు
    దర్శనమిచ్చాయి. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ప్రభాస్ ఇలాంటి వీడియోలు పోస్టు చేయడమేమిటని
    అవాక్కవుతున్నారు. ప్రభాస్ ఎక్కువగా సోషల్ మీడియాలో స్పందించరు. ఎవరికి కనిపించరు. తన పని
    తాను చేసుకుంటూ ఒంటరిగానే ఉంటారు. కానీ ఫేస్ బుక్ హ్యాక్ కు గురయిన సంగతి ఆలస్యంగా తెలిసింది.
    దీంతో ప్రభాస్ స్పందించి తన ఫేస్ బుక్ హ్యాక్ చేశారని చెబుతున్నారు.

    ప్రభాస్ ఫేస్ బుక్ లో రెండు వీడియోలు కనిపించాయి. అవి రెండు గమ్మత్తు వీడియోలు కావడం గమనార్హం. ప్రభాస్ అలాంటి వీడియోలు పోస్టు చేయరని ప్రేక్షకులకు తెలుసు. అందుకే ఆయన ఫేస్ బుక్ హ్యాక్ కు గురైనట్లు గుర్తించారు. కానీ ప్రభాస్ ఆలస్యంగా స్పందించడంతో ప్రేక్షకుల్లో అనుమానాలు వచ్చాయి. ఆ వీడియోలు ప్రభాసే పోస్టు చేశాడా అనే కోణంలో ఆలోచనలో పడిపోయారు.

    ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ కు గురి కావడంతో ఈ వీడియోలు పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ప్రభాస్ అకౌంట్ హ్యాకయిన విషయం తరువాత గుర్తించారు. దీంతో ప్రభాస్ ఆలస్యంగా స్పందించడంతో ప్రేక్షకుల్లో అనేక సందేహాలు వచ్చాయి. మొత్తానికి తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ కు గురికావడం ఆందోళన కలిగించే అంశమే.

    సోషల్ మీడియాలో ఫేస్ బుక్ త్వరగా హ్యాక్ కు గురవుతుంది. గతంలో యాంకర్ విష్ణుప్రియ అకౌంట్ కూడా హ్యాక్ కు గురయిన విషయం తెలిసిందే. ఆమె అకౌంట్లో అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టు చేశారు. ఇలా సెలబ్రిటీల ఫేస్ బుక్ ఖాతాలు హ్యాక్ కు గురయినప్పుడు తొందరగా స్పందిస్తే నష్టం ఉండదు. కానీ ఆలస్యమయ్యే కొద్ది అనుమానాలు రేకెత్తుతాయి.

    Share post:

    More like this
    Related

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Prabhas : దర్శకుల సంఘానికి.. హీరో ప్రభాస్ రూ. 35,00,00 విరాళం

    Hero Prabhas : హీరో ప్రభాస్ తెలుగు చలన చిత్ర దర్శకుల...

    Kalki Update : కల్కి మూవీ నుంచి రేపు మరో అప్ డేట్  

    Kalki Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...