33.2 C
India
Saturday, May 4, 2024
More

    రెచ్చిపోయి అందాలను చూపిస్తున్న సీతారామం బ్యూటీ

    Date:

    రెచ్చిపోయి అందాలను చూపిస్తున్న సీతారామం బ్యూటీ
    రెచ్చిపోయి అందాలను చూపిస్తున్న సీతారామం బ్యూటీ

    సీతారామం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ రెచ్చిపోయి అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. ఇటీవల కాలంలో వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. సీతారామం చిత్రంలో చాలా పద్దతిగా నటించిన ఈ భామ ఇలా రెచ్చిపోతోంది ఏంటి ? చెప్మా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

    ఇక కొంతమంది అయితే మృణాల్ ఠాకూర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆంటీ లా ఫోజు కొడుతున్నావ్ ….. ఇంతగా రెచ్చిపోవడం అవసరమా ? వాణీ కపూర్ , మలైకా అరోరా లాగా రెచ్చిపోతున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్ చేస్తున్న ఫోటో షూట్ కొంతమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

    సీరియల్ నటి అయిన మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డం వచ్చి పడింది. ఆ సినిమా తర్వాత అటు హిందీలో అలాగే తెలుగులో దాంతో పాటుగా ఇతర భాషల్లో కూడా పలు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. చివరకు ఐటెం సాంగ్ కూడా చేస్తూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలి అన్న చందంగా తయారయ్యింది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Mrunal Thakur : రే చీకటితో బాధపడుతున్న మృణాల్ ఠాకూర్.. వైరల్ అవుతున్న న్యూస్..!

    Mrunal Thakur : సీతారామం సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్...

    Mrunal Thakur : ఆ నటుడితో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ఇలా బయటపడిందిగా.. ఎవరంటే..?

    Mrunal Thakur  సినీ ఇండస్ట్రీలో ప్రేమ, లవ్, బ్రేకప్, పెళ్లిళ్లు, డేటింగ్,...