36.5 C
India
Friday, April 10, 2026
More

    ఓ మై గాడ్.. బాలయ్యను వదలని లీకులు…!

    Date:

    ఓ మై గాడ్.. బాలయ్యను వదలని లీకులు...!
    ఓ మై గాడ్.. బాలయ్యను వదలని లీకులు…!

    సెట్స్ పై ఉండగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబో ప్రాజెక్టు. ఫిలిం నగర్ లో వినిపిస్తున్న ప్రచారాలతో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం బాలయ్య యాక్షన్ లో దిగినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవలె ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పైగా బాలయ్య తెలంగాణ యాస లో పలికే మాస్ డైలాగ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైంలోబయటకు వచ్చిన ఓ న్యూస్ మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది.

    రీసెంట్ గా ప్రారంభమైన కొత్త షెడ్యూల్ లో బాలయ్య చేత హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సెట్స్ పై నుంచి ఓ వీడియో లీక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఫైట్ సీన్స్ కోసం ఏర్పాటు చేసిన క్రేజ్, రోప్స్ అండ్ సెట్ ప్రాపర్టీ మొత్తం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్అవుతోంది. ఇక ఈ మూవీలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. హీరోయిన్‌గా శ్రీలీల ఈ మూవీలో స్పెషల్ రోల్ లో కనిపించనుందట. బాలయ్య శ్రీలీల మధ్య వచ్చే సీన్లు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని గత కొన్ని రోజులుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే తాజా షెడ్యూల్ లో కూడా శ్రీలీల, కాజోల్, బాలయ్య మధ్య వచ్చే కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లు టాక్ నడుస్తోంది.

    నందమూరి నటసింహాం ఎన్ బీకె 108 మూవీ తో ఒక్క బాక్సాఫీస్‌ దగ్గరే కాదు.. ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యను సరికొత్తగా చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి. యాక్షన్, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని దీంతోపాటు తగినంత ఫన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని డైరెక్టర్ అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీలో బాలయ్య 60 ఏళ్ల ముసలివాడుగా … యంగ్ హీరోగా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ… దసరా కానుకగా రిలీజ్ చేయనున్నాడరు. మొత్తానికి బాలయ్య మాస్ అవతారాన్ని చేసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Balakrishna : పంచెకట్టులో పరిపూర్ణుడైన బాలయ్య: పద్మభూషణ్ అవార్డు వేడుకలో ‘అన్న’గారిని గుర్తుశాడిలా

    Balakrishna : తెలుగుతనం ఉట్టి పడేలా, తన వంశపారంపర్య గౌరవాన్ని చాటిస్తూ నటసింహం...

    Balakrishna : ఢిల్లీలో పద్మభూషణ్ అందుకోనున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ

    Balakrishna : జనవరి 25, 2025న గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం...