34.7 C
India
Friday, April 10, 2026
More

    దసరా పోటీలో బాలయ్య

    Date:

    NBK108 in dasara box office war
    NBK108 in dasara box office war

    నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా దసరా బరిలో దిగుతోందని వెల్లడించింది చిత్ర బృందం. విజయదశమి కానుకగా NBK108 చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. దాంతో దసరా పోటీ భలే రంజుగా మారుతోంది. ఇప్పటికే పలు చిత్రాలు దసరా పై కన్నేసాయి. ఇక ఇప్పుడు బాలయ్య రాకతో మరింత ఆసక్తికరంగా మారింది.

    తెలంగాణ నేపథ్యంలో బాలయ్య చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలయ్య మూడు రకాల విభిన్న గెటప్ లలో కనిపించనున్నాడు. బాలయ్య సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురుగా నటించనుంది. యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటుగా సెంటిమెంట్ కూడా అదిరిపోతుందట. ఇన్నాళ్లు అనిల్ రావిపూడి ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలను మాత్రమే రూపొందించాడు. మొదటిసారి బాలయ్య కోసం యాక్షన్ డైరెక్టర్ గా మారుతున్నాడు. బాలయ్య గెటప్ కు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు అటు అభిమానులు ఇటు దర్శక నిర్మాతలు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్...

    Balakrishna : పంచెకట్టులో పరిపూర్ణుడైన బాలయ్య: పద్మభూషణ్ అవార్డు వేడుకలో ‘అన్న’గారిని గుర్తుశాడిలా

    Balakrishna : తెలుగుతనం ఉట్టి పడేలా, తన వంశపారంపర్య గౌరవాన్ని చాటిస్తూ నటసింహం...

    Balakrishna : ఢిల్లీలో పద్మభూషణ్ అందుకోనున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ

    Balakrishna : జనవరి 25, 2025న గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం...

    Padma Bhushan : పద్మభూషణ్ పై బాలయ్య సంచలన కామెంట్స్

    Padma Bhushan Balakrishna : తనకు సరైన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్...