26.3 C
India
Wednesday, September 16, 2026
More

    నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్

    Date:

    producer council winners list 
    producer council winners list

    నిర్మాతల మండలి ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఆరోపణలు , ప్రత్యారోపణల మధ్య యుద్ధ వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని అనుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఎలాంటి వాతావరణం లేకపోవడంతో సాఫీగానే ఎన్నికలు జరిగాయి. ఇక నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు. దామోదర ప్రసాద్ కు 339 ఓట్లు రాగా అతడితో పోటీపడిన జెమిని కిరణ్ 315 ఓట్లు మాత్రమే సాధించారు. దాంతో దామోదర ప్రసాద్ విజయం సాధించగా జెమిని కిరణ్ ఓటమి పాలయ్యారు.

    ఇక మిగతా కమిటీ విషయానికి వస్తే ……

    సుప్రియ  ( ఉపాధ్యక్షురాలు )
    రామసత్యనారాయణ ( ట్రెజరర్ )
    ప్రసన్న కుమార్  ( కార్యదర్శి )
    వైవిఎస్ చౌదరి    ( కార్యదర్శి )
    భరత్ చౌదరి  ( జాయింట్ సెక్రటరీ )
    నట్టి కుమార్ ( జాయింట్ సెక్రటరీ )

    కార్యవర్గ సభ్యులుగా …..

    దిల్ రాజు
    డివివి దానయ్య
    రవికిశోర్
    యలమంచిలి రవి
    పద్మిని
    బెక్కెం వేణుగోపాల్
    సురేందర్ రెడ్డి
    గోపీనాథ్ ఆచంట
    మధుసూదన్ రెడ్డి
    కేశవరావు
    వజ్జా శ్రీనివాసరావు
    అభిషేక్ అగర్వాల్
    కృష్ణ తోట
    రామకృష్ణ గౌడ్
    కిషోర్ పూసల.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడా ? ఆ కథలు ప్లాపేనా ?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడా ? వరుసగా సినిమాలు...

    దానయ్య ఎక్కడ ?

    ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించింది. దర్శకుడు...

    100 కోట్ల రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తున్న పవన్ కళ్యాణ్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 100 కోట్ల రెమ్యునరేషన్ టాక్ ఆఫ్...

    పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభం

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభమైంది. యువ దర్శకుడు...