41.3 C
India
Saturday, May 4, 2024
More

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Date:

    Mahesh Babu
    Mahesh Babu

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేశ్ బాబు కొత్త లుక్ నెట్టింట వైరలయింది. పొడవాటి జుట్టు, కళ్లద్దాలు ధరించి ఉన్నరగ్గడ్ లుక్ లో కనబడడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

    ‘SSMB29’ సినిమా తాలూకు పనులను దుబాయ్ లో ముగించుకుని హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా ఆ సమయంలో కెమెరా కంటికి చిక్కారు. ఆ ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ విషయానికి వస్తే యాక్షన్ అడ్వంచర్ నేపథ్యంలో ఉంటుందని కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇది వరకే తెలిపారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో టెక్నీషియన్స్ భాగం కానున్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...

    Trivikram : త్రివిక్రమ్ ను ప్రశ్నించిన మహేష్ ఫ్యాన్స్!

    Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా...