33.7 C
India
Sunday, May 5, 2024
More

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాను ఇబ్బందుల్లోకి నెట్టనున్న రోహిత్ శర్మ?

    Date:

    Hardik Pandya
    Hardik Pandya

    Hardik Pandya : కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో రెండో స్థానంలో ఆడుతున్నాడు. అయితే హార్థిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించిన తర్వాత కూడా జట్టులో చీలిక రావడంతో పలువురు ఆటగాళ్లు వ్యతిరేకిస్తున్నారు. ఐపీఎల్ ఆరంభంలో రోహిత్ ను హార్థిక్ ప్రత్యేక స్థానాల్లో ఫీల్డింగ్ చేయమని కోరడం పెద్ద దుమారాన్నే రేపిందని చెప్పవచ్చు.

    ఇప్పుడు సీజన్ సగంలో ఉన్న నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ లో హార్థిక్ కు రోహిత్ తగిన గుణపాఠం చెబుతాడనే చర్చ జోరందుకుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే T-20 ప్రపంచ కప్ ప్రారంభం కానుండంతో జట్టులో హార్థిక్ పాండ్యా స్థానం ప్రమాదంలో పడిందని వినికిడి.

    హార్థిక్ బ్యాటింగ్ ఫామ్ ఇటీవల ఘోరంగా ఉండడంతో బ్యాటింగ్ యూనిట్ పై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రపంచకప్ కోసం భారత జట్టుకు ఇది అవసరం లేదు. ఒకవేళ పరిస్థితులు చక్కబడితే హార్థిక్ ను రోహిత్ పక్కన పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇది జరుగుతుందా? మనం చూడాలి.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    CSK Vs PBSK : చెపాక్ లో ఆధిపత్యం ఎవరిది?

    CSK Vs PBSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 49వ...