36 C
India
Monday, April 29, 2024
More

    అమెరికాలో వీసాలు పొందాలంటే సులువైన మార్గాలు ఇవే

    Date:

    these-are-the-easiest-ways-to-get-visas-in-america
    these-are-the-easiest-ways-to-get-visas-in-america

    అమెరికాలో ఉన్నత విద్య కోసం అలాగే ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే ఇండియన్స్ కు శుభవార్త. అమెరికా వీసాలు అంత సులువు కాదు కానీ కొన్ని సులభమైన మార్గాల ద్వారా అమెరికా వీసాలను పొందొచ్చు. అమెరికా వీసాల కోసం ఉన్న ఫలంగా దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురవ్వడం ఖాయం. అంతేకాదు సరైన వివరాలు లేకుండా , సదరు యూనివర్సిటీ ల ఆమోద పత్రాలు లేకుండా దరఖాస్తు చేసుకోవడం ద్వారా రిజెక్ట్ అవ్వడం ఖాయం. అందుకే ముందు జాగ్రత్తగా పలు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అవలీలగా వీసాలు పొందవచ్చు.  ఆ మార్గాలు ఏంటో ఒకేసారి చూద్దాం.

    యూనివర్సిటీ నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత పాస్ పోర్ట్ , ఐడీ ప్రూఫ్ , ఫోటో తో పాటుగా దరఖాస్తు రుసుము తదితర వివరాలతో F 1- విద్యార్ధి వీసా కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
    వీలైనంత ముందుగా కనీసం ఏడాది ముందుగా విదేశీ విద్యను ప్లాన్ చేసుకోవాలి.
    వీసా కోసం కనీసం 3 నెలల ముందే అప్లయ్ చేసుకోవాలి.
    ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి వీసాను ముందుగానే పొంది ఉండటం మంచి.
    ముందుగానే ప్లాన్ చేసుకుంటే విమాన టికెట్ చార్జీ కూడా తక్కువకు పొందొచ్చు. 

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    అమెరికా వీసా మరింత ఆలస్యం

    అమెరికా వెళ్లాలని అనుకుంటున్న వాళ్లకు తీవ్ర శరాఘాతం అనే చెప్పాలి ఈ...