32.5 C
India
Sunday, May 5, 2024
More

    ALI- ZUBEDA- FATHIMA:వైరల్ గా మారిన అలీ కూతురు ఎంగేజ్ మెంట్

    Date:

    ali-zubeda-fathima-alis-daughters-engagement-went-viral
    ali-zubeda-fathima-alis-daughters-engagement-went-viral

    హాస్య నటుడు అలీ కూతురు ఎంగేజ్ మెంట్ వైరల్ గా మారింది. హీరోగా , కమెడియన్ గా తెలుగులో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించాడు. అలీ జుబేదా ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఇక పెద్ద అమ్మాయి పేరు ఫాతిమా. దంత వైద్యురాలిగా ఇటీవలే చదువు పూర్తి చేసుకుంది. డెంటల్ డాక్టర్ అయిన తన కూతురుకు పెళ్లి చేయాలని భావించిన అలీ – జుబేదా లు ఓ మంచి సంబంధం చూసి ఎంగేజ్ మెంట్ చేసారు.

    ఇక ఈ ఎంగేజ్ మెంట్ తతంగమంతా జుబేదా తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టేసింది. అలీ భార్య జుబేదాకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉన్న విషయం తెలిసిందే. ఆ ఛానల్ లో పలు కార్యక్రమాలు చేస్తూ 5 లక్షలకు పైగా సబ్ స్క్రయిబర్స్ ని సొంతం చేసుకుంది. ఇక తాజాగా తన కూతురు ఎంగేజ్ మెంట్ ని తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. అలీ చిత్ర పరిశ్రమలో చాలామందికి సన్నహితుడు కావడంతో పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు ఈ ఎంగేజ్ మెంట్ కు వచ్చారు. కొత్త జంటని ఆశీర్వదించారు.  

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    pawan kalyan : పవన్ కల్యాణ్ విషయంలో విజయేంద్ర ప్రసాద్ చెప్పిందే జరిగిందా?

    pawan kalyan పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి ఎంతో...

    అలీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన 30 ఇయర్స్ పృథ్వీ రాజ్

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి నేను సిద్ధమని...

    కన్నుల పండువగా కాదంబరి కిరణ్ కుమార్తె కళ్యాణం!!

    ప్రముఖ నటుడు - సేవాతత్పరుడు "మనం సైతం" కాదంబరి కిరణ్ కనిష్ట...

    అలీ పై బూతుల వర్షం కురిపిస్తున్న పవన్ ఫ్యాన్స్

    కమెడియన్ అలీ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు....