35.8 C
India
Sunday, April 28, 2024
More

    టీఆర్ఎస్ లీడర్ దారుణ హత్య

    Date:

    trs-leader-brutally-murdered
    trs-leader-brutally-murdered

    ఖమ్మం జిల్లా తెల్దారు పల్లి లో దారుణ హత్యకు గురయ్యాడు టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య . కమ్యూనిస్ట్ నాయకుడు తమ్మినేని వీరభద్రం సోదరుడి వరుస అయ్యే తమ్మినేని కృష్ణయ్య చాలాకాలం పాటు తమ్మినేని వీరభద్రం కు అండగా ఉండేవాడు. కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగాడు. అయితే ఇటీవల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.

    మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అనుచరుడిగా కొనసాగుతున్నాడు.  పొన్నెకల్లు రైతు వేదిక దగ్గర జెండా ఎగురవేసి బైక్ పై వెళుతున్న సమయంలో కొంతమంది దుండగులు అతిదారుణంగా హత్య చేసారు. కృష్ణయ్య ని హత్య చేసిన అనంతరం రెండు చేతులను కూడా నరికేసి తీసుకెళ్లడం సంచలనంగా మారింది. కృష్ణయ్య హత్య వార్త విన్న వెంటనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related