40 C
India
Sunday, May 5, 2024
More

    శివనామస్మరణతో మారుమ్రోగుతున్న శివాలయాలు

    Date:

    శివనామస్మరణతో మారుమ్రోగుతున్న శివాలయాలు
    శివనామస్మరణతో మారుమ్రోగుతున్న శివాలయాలు

    ఓం నమః శివాయ …… శంభో శంకర ….. హరహర మహాదేవ అంటూ శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి దేశ వ్యాప్తంగా ఉన్న శివాలయాలు. తెల్లవారు జామునే శివయ్య దర్శనం కోసం ఆసేతు హిమాచలం పరితపిస్తోంది. శివ నామ స్మరణతో , భక్తిప్రపత్తులు చాటుకుంటున్నారు భక్తులు. దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాలు శోభాయమానంగా తీర్చిదిద్దారు.

    శివ పార్వతుల దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు భక్తులు. మహా శివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు గుళ్లకు వచ్చారు. దాంతో రద్దీ ఎక్కువ కావడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు దేవాలయాల సిబ్బంది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related