36.2 C
India
Friday, May 3, 2024
More

    వర్జీనియాలో టీడీపీ నేతల పర్యటన

    Date:

    visit-of-tdp-leaders-in-virginia
    visit-of-tdp-leaders-in-virginia

    వర్జీనియాలో టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ నరేంద్ర పర్యటించారు. వర్జీనియాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అంతు లేకుండా పోయిందని, ఏపీ దివాళా తీసిందని, రాష్ట్ర భవిష్యత్ అంధకారంలో మునిగిపోయిందని జగన్ సర్కారు పై దుయ్యబట్టారు. 

    ఏపీ అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని, రాష్ట్రం మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిందని….. మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనమంతా కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివిధ దేశాలలో ఉంటున్న తెలుగు వాళ్లంతా ఏపీ    పునర్నిర్మాణం కోసం పని చేయాల్సిన అవసరం ఉందని అందుకు వర్జీనియా లో ఉంటున్న వాళ్ళు కూడా నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. 

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP NRI : డల్లాస్ వేదికగా టీడీపీ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం

    TDP NRI : 2024 ఎన్నికలకు తెలుగుదేశం సమాయత్తమవుతోంది. ఎన్ఆర్ఐ డల్లాస్...

    NRI TDP : ఏపీ ఫ్యూచర్ కోసం ఎన్నారై టీడీపీ..మరోసారి చంద్రబాబు సీఎం కావడమే లక్ష్యం!

    NRI TDP : ఏపీ భవిష్యత్ కోసం ఎన్నారైలు కదిలివస్తున్నారు. రాష్ట్రాన్ని...

    NRI TDP and Janasena Meeting : చంద్రబాబుకు బెయిల్ .. ప్రవాసుల్లో ఆనందం

    NRI TDP and Janasena Meeting : తెలుగుదేశం పార్టీ జాతీయ...

    టీడీపీకి బూస్ట్ నిచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు

    తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు బూస్ట్ నిచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...