32.2 C
India
Monday, April 29, 2024
More

    స్టార్ బక్స్ CEO గా భారతీయుడు 

    Date:

    star-bucks-ceo-is-an-indian
    star-bucks-ceo-is-an-indian

    కాఫీ దిగ్గజ సంస్థ అయిన స్టార్ బక్స్ కు CEO గా భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ (55 ) నియమితులయ్యారు. ప్రస్తుతం నరసింహన్ బ్రిటన్ సంస్థ అయిన రికిట్ కు సీఈఓ గా ఉన్నారు. అక్టోబర్ 1 నుండి స్టార్ బక్స్ సీఈవో గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే అమెరికాలో అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా పలు కీలక సంస్థలకు మన భారతీయులు ముఖ్య కార్యనిర్వహణాధికారి (  CEO ) గా పని చేస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మణ్ నరసింహన్ స్టార్ బక్స్ సీఈఓ గా నియమితులు కావడంతో పలువురు నరసింహన్ ని అభినందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular